Bengaluru: ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడితో పాటూ మరో 17మందిపై ఎస్టీ అట్రాసిటీ కేసు
ఇన్ఫోసిస్ సహా వ్యవస్థాపకుడు సేనాపతి క్రిస్ గోపాలకృష్ణన్, మాజీ ఐఐఎస్సీ డైరెక్టర్ బలరాంతో పాటూ మరో 16 మందిపై ఎస్టీ, ఎస్సీ అట్రాసిటీ కేసు నమోదైంది.తనను హనీ ట్రాప్ కేసులో ఇరికించడమే కాక ఉద్యోగం పోయేలా చేశారని మాజీ ఐఐఎస్సీ ప్రొఫెసర్ దుర్గప్ప ఫిర్యాదు చేశారు.