ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక.. రేపే యాప్ ప్రారంభం: పొంగులేటి
ఇందిరమ్మ ఇళ్ల లబ్దిదారుల ఎంపిక పారదర్శకంగా జరిగేలా మొబైల్ యాప్ రూపొందించామని మంత్రి పొంగులాటి శ్రీనివాస్ రెడ్డి తెలిపారు. గురువారం సీఎం రేవంత్ దీన్ని ఆవిష్కరించనున్నట్లు పేర్కొన్నారు. మరింత సమాచారం కోసం ఈ ఆర్టికల్ చదవండి.
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేది అప్పుడే.. ! | CM Revanth Reddy | RTV
ఇందిరమ్మ ఇళ్లు ఇచ్చేది అప్పుడే.. ! | Telangana CM Revanth Reddy passes interesting comments on the allotment of Indiramma houses for the weaker sections RTV
తెలంగాణ ప్రజలకు గుడ్ న్యూస్.. సంక్రాంతికి ఇందిరమ్మ ఇండ్లు!
తెలంగాణ ప్రజలకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీపి కబురు అందించారు. సంక్రాంతి పండుగ తర్వాత రాష్ట్రవ్యాప్తంగా ప్రతి నియోజకవర్గంలో 3500 ఇందిరమ్మ ఇల్లు ఇస్తామని చెప్పారు. ఇందుకోసం ప్రణాళిక సిద్ధం చేశామని, లబ్ది దారులందరికీ న్యాయం చేస్తామన్నారు.
ఇందిరమ్మ ఇళ్లు ఫస్ట్ వారికే ఇస్తాం.. సీఎం అధికారిక ప్రకటన!
ఇందిరమ్మ ఇళ్ల మంజూరులో నిరుపేదలకు తొలి ప్రాధాన్యం ఇస్తామని సీఎం రేవంత్ రెడ్డి చెప్పారు. దివ్యాంగులు, వ్యవసాయ కూలీలు, సాగుభూమి లేని వారు, పారిశుద్ధ్య కార్మికులకు పెద్దపీట వేస్తామన్నారు. లబ్ధిదారులు ఇబ్బంది పడకుండా చూడాలని అధికారులను ఆదేశించారు.
Ponguleti : ఒక బాత్రూం, కిచెన్ తప్పనిసరి.. ఇందిరమ్మ ఇళ్ల రూల్స్ ఇవే!
మొదటి విడతలో స్థలం ఉన్నవారికి ఇందిరమ్మ ఇళ్లు మంజూరు చేయనున్నట్లు రెవెన్యూ, గృహనిర్మాణ శాఖల మంత్రి పొంగులేటి శ్రీనివా్‌సరెడ్డి వెల్లడించారు.లబ్దిదారుడు 400 చదరపు అడుగుల్లో ఇల్లు నిర్మించుకోవాలన్నారు.
/rtv/media/media_files/2024/12/11/t553EJk2Bm5Uf2r2L4VS.jpg)
/rtv/media/media_files/2024/12/04/XEwE0YFZms3voJLNx80q.jpg)
/rtv/media/media_library/vi/dgzoeXLVCmc/hqdefault.jpg)
/rtv/media/media_files/2024/11/03/FKc12dhbDoqwS8YQq06L.jpg)
/rtv/media/media_files/2024/10/21/XxqffGSi7ec5WG61WlIC.jpg)
/rtv/media/media_files/2024/11/01/lyAGfXksW6HDH1jQSdWZ.jpg)