తెలంగాణ MLC Kavitha : రేపు ఇందిరా పార్క్ వద్ద ఎమ్మెల్సీ కవిత దీక్ష.. దేనికోసమంటే.... అసెంబ్లీ ఆవరణలో మహాత్మా జ్యోతిరావు పూలే విగ్రహాన్ని ఏర్పాటు చేయాలని డిమాండ్ చేస్తూ బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కల్వకుంట్ల కవిత మంగళవారం నాడు దీక్ష చేపట్టనున్నారు. తెలంగాణ జాగృతి, యునైటెడ్ పూలే ఫ్రంట్ లు సంయుక్తంగా ఉదయం నుంచి సాయంత్రం వరకు దీక్ష చేపట్టనున్నాయి. By Madhukar Vydhyula 07 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Politics ఏడాదికి 12వేలు కాదు నెలకు 5వేలు.. | KTR Good News To Auto Drivers | Congress | RTV By RTV 06 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Kavitha: రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రం: రేవంత్ పై కవిత సెటైర్స్! సీఎం రేవంత్ రెడ్డిపై బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవిత మరోసారి షాకింగ్ కామెంట్స్ చేశారు. ఆయన మూన్నెళ్ళ ముఖ్యమంత్రి అని, రేవంత్ రేసు గుర్రం కాదు.. గుడ్డి గుర్రమంటూ సెటైర్ వేశారు. మహిళలతో పెట్టుకున్న వారు ఎవరు బాగుపడరంటూ ఈ రోజు ఇందిరాపార్క్ ధర్నా వేదికగా ఆమె వ్యాఖ్యానించారు. By srinivas 08 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
జాబ్స్ పరీక్ష ఫలితాలు వెంటనే విడుదల చేయాలి.. ఇందిరాపార్కువద్ద గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా ఇందిరా పార్కు వద్ద ఏఈఈ, గ్రూప్-4 అభ్యర్థుల ధర్నా చేపట్టారు. ఏఈఈ, గ్రూప్-4, జేఎల్, పీఎల్ పరీక్ష ఫలితాలు విడుదల చేయాలని డిమాండ్ చేశారు. హారిజంటల్ రిజర్వేషన్ సమస్యను పరిష్కరించి, కోర్టు వివాదాలు లేకుండా ఉద్యోగాల భర్తీ చేయాలని కాంగ్రెస్ ప్రభుత్వాన్ని కోరారు. By srinivas 23 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: రేపు ఇందిరాపార్క్ స్టీల్ బ్రిడ్జ్ ప్రారంభం.. నాయినిగా నామకరణం ఇందిరాపార్క్ నుంచి వీఎస్టీ వరకు నిర్మించిన స్టీల్ బ్రిడ్జ్ రేపు ప్రారంభం కాకున్నది. దీనికి నాయిని నరసింహారెడ్డి ఫ్లై ఓవర్గా నామకరణం చేశారు. సీఎం సూచన మేరకు ఇందుకు సంబంధించిన ఉత్తర్వులు పురపాలక శాఖ అధికారులు జారీ చేశారు. By Vijaya Nimma 18 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn