సినిమా ఇందిరాగాంధీతో కంగన ఇంటర్య్వూ.. కల సాకారమైందంటూ పోస్ట్ బాలీవుడ్ నటి కంగనా రనౌత్ దివంగత నేత ఇందిరాగాంధీగారితో ఇంటర్వ్యూ చేసిన ఫొటో వైరల్ అవుతోంది. కంగన నటించిన అప్ కమింగ్ మూవీ ‘ఎమర్జెన్సీ’ ప్రమోషన్స్ లో భాగంగా ఈ ఆసక్తికర సన్నివేశం చోటుచేసుకోగా.. అధునాతన ఏఐ సాంకేతికత సాయంతో తన కల సాకారమైందని నటి తెలిపింది. By srinivas 28 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Indira gandhi Birth Anniversary: ఐరన్ లేడీ ఇందిరాగాంధీ జయంతి నేడు.. ఆమె హయాంలో జరిగిన పరిణామాలు ఇవే.. దేశప్రధానిగా 16 ఏళ్లు సేవలందించిన ఐరన్లేడి ఇందిరాగాంధీ 106వ జయంతి నేడు.ఈ సందర్భంగా కాంగ్రెస్ నేతలు ఆమెకు నివాళులర్పించనున్నారు. దేశానికి స్వాతంత్ర్యం వచ్చాక 1966లో తొలిసారిగా ప్రధాని బాధ్యతలు చేపట్టిన ఆమె ఎన్నో సాహసోపేతమైన నిర్ణయాలు తీసుకున్నారు. By B Aravind 19 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn