Air India Flight: ఎయిర్ ఇండియాకు గడ్డుకాలం.. రన్‌వేపై అదుపుతప్పిన మరో విమానం
మరో ఎయిర్ ఇండియా విమానానికి పెను ప్రమాదం తప్పింది. కొచ్చి నుంచి ముంబైకి వచ్చిన విమానం.. ఎయిర్‌పోర్ట్‌లో ల్యాండింగ్ అయ్యేటప్పుడు రన్‌వేపై అదుపుతప్పింది. ఎలాంటి ప్రమాదం జరగకపోవడంతో అందరూ ఊపిరి పీల్చుకున్నారు.
Air India: B-787 విమానాల తనిఖీ పూర్తి.. స్విచ్ లలో ఎలాంటి లోపం లేదన్న ఎయిర్ ఇండియా
బోయింగ్ 787 787 విమానాల్లో లాకింగ్ మెకానిజం తనిఖీ పూర్తి చేసిందని ఎయిర్ ఇండియా తెలిపింది. ఎటువంటి లోపాలు లేవని చెప్పింది. విమానాలలో ఇంధన స్విచ్ లాకింగ్ వ్యవస్థను తనిఖీ చేయాలని DGCA అన్ని విమానయాన సంస్థలను ఆదేశించింది.
Airlines: ఎయిర్‌లైన్ సంస్థలకు బిగ్ అలెర్ట్.. DGCA సంచలన ఆదేశాలు
డీజీసీఏ (DGCA) విమానయాన సంస్థలకు తాజాగా కీలక ఆదేశాలు జారీ చేసింది. తమ దగ్గర ఉన్న బోయింగ్ 787, 737 విమానాల్లో ఇంధన స్విచ్ లాకింగ్ సిస్టమ్‌లను తనిఖీ చేయాలని సూచనలు చేసింది.
A-171 Flight Crash: బాధితులకు అండగా ఉంటామన్న బోయింగ్..నో కామెంట్ అన్న ఎయిర్ ఇండియా
అహ్మదాబాద్ ఫ్లైట్ యాక్సిడెంట్ పై ఏఏఐబీ ప్రథమిక నివేదికు ఇచ్చింది. రెండు ఇంజిన్లు స్విచ్ఛాఫ్ అవ్వడంవ ల్లనే ప్రమాదం అని చెప్పింది. దీనిపై బోయింగ్ బాధితులకు అండా ఉంటామంటూ ప్రకటన విడుదల చేసింది. కానీ ఎయిర్ ఇండియా మాత్రం నో కామంట్ అని చెప్పింది.
Air India Flight Crash: ఎయిరిండియా ప్రమాదం.. ఆర్థిక వివరాలిస్తేనే పరిహారం !
విమాన ప్రమాదంలో మరణించి బాధితుల కుటుంబాలకు ఎయిరిండియా సంస్థ తాత్కాలిక పరిహారం అందిస్తోంది. ఇది ఇవ్వాలంటే ముందుగా కుటుంబ ఆర్థిక వివరాలు చెప్పాలని తమను బలవంతపెడుతున్నట్లు బాధిత కుటుంబాలు ఆవేదన వ్యక్తం చేస్తున్నట్లు తెలుస్తోంది.
Air India: మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం..
తాజాగా మరో ఎయిరిండియా విమానంలో సాంకేతిక లోపం తలెత్తింది. ఆదివారం మధ్యాహ్నం 12.30 గంటలకు టోక్యో నుంచి ఢిల్లీకి బయలుదేరిన విమానంలో ఈ సమస్య వచ్చింది. దీంతో మధ్యాహ్నం 3.33 గంటలకు కోల్‌కతాలోని ఎమర్జెన్సీ ల్యాండిగ్ చేశారు.
Ahmedabad Plane Crash: విమాన ప్రమాదంలో కుట్రకోణం.. కేంద్రం దర్యాప్తు!
అహ్మదాబాద్ ఎయిర్ ఇండియా విమాన ప్రమాదంపై కేంద్ర ప్రభుత్వం మరో కీలక నిర్ణయం తీసుకుంది. ఏఐ 171 దుర్ఘటన కేసులో కుట్ర కోణంలోనూ దర్యాప్తు ప్రారంభించినట్లు పౌర విమానయాన శాఖ సహాయ మంత్రి మురళీధర్ మోహోల్ తెలిపారు.
Ahmadabad Flight Crash: ఎయిరిండియా విమాన ప్రమాదం.. డీఎన్ఏ పరీక్షలు పూర్తి
గుజరాత్‌లోని అహ్మదాబాద్‌లో జరిగిన ఘోర విమాన ప్రమాదం తీవ్ర విషాదం నింపిన సంగతి తెలిసిందే. ఈ ప్రమాదంలో మరణించిన వారి డీఎన్ఏ పరీక్షలు ఎట్టకేలకు పూర్తయ్యాయి. దీంతో విమాన ప్రమాదంలో మరణించిన వారి సంఖ్య 260గా అధికారికంగా లెక్కతేల్చారు.
/rtv/media/media_files/2025/07/14/air-india-2025-07-14-21-08-58.jpg)
/rtv/media/media_files/2025/07/21/air-india-flight-2025-07-21-14-09-39.jpg)
/rtv/media/media_files/2024/11/19/flikAm5BYLbJYpGMKBE2.webp)
/rtv/media/media_files/2025/07/04/air-india-crash-2025-07-04-11-51-17.jpg)
/rtv/media/media_files/2025/06/29/air-india-flight-2025-06-29-20-43-23.jpg)
/rtv/media/media_files/2025/06/14/1jBWueMyrWNnRwTJmr2u.jpg)
/rtv/media/media_files/2025/06/28/ahmadabad-flight-accident-2025-06-28-21-51-58.jpg)