బిజినెస్ భారత స్టాక్ మార్కెట్ లోకి రానున్న రూ. 21వేల కోట్ల పెట్టుబడి..ప్రకటించిన MSCI..! ఎమర్జింగ్ మార్కెట్స్ ఇండెక్స్‌లో భారతీయ కంపెనీల వాటా మే 31 నుండి 18.3 నుంచి 19 శాతానికి పెరుగుతుందని MSCI మంగళవారం ప్రకటించింది.మే 31న మార్పులు జరుగుతాయని, భారత్‌లో 2.5 బిలియన్ డాలర్ల పెట్టుబడులు వస్తాయని నువైమాకు చెందిన అభిషేక్ బకారియా తెలిపారు. By Durga Rao 15 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market : ఒక్కరోజులోనే స్టాక్ మార్కెట్లో రూ.7.3 లక్షల కోట్ల నష్టం.. ఇన్వెస్టర్లు అధిక ఈక్విటీ అమ్మకాలను ఎదుర్కోవడంతో భారతీయ స్టాక్ మార్కెట్ ఈరోజు (గురువారం) తీవ్రంగా దెబ్బతింది.దీంతో ఒక్కరోజు లోనే 7.3లక్షల కోట్లు నష్టపోయింది. By Durga Rao 09 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn