నేషనల్ మరో కీలక ఘట్టానికి వేళాయే.. చంద్రునికి దగ్గరకు చంద్రయాన్-3! భారతీయులతోపాటు యావత్ ప్రపంచం కళ్లన్నీ ఇప్పుడు చంద్రయాన్-3పైనే ఉన్నాయి. ఈ క్రమంలో చంద్రయాన్-3 చంద్రుడి ఎంట్రన్స్ లోకి చేరుకుంది. సోమవారం వాహనం కక్ష్య మరోసారి తగ్గింది. దీంతో చంద్రుడి ఉపరితలం నుంచి వాహనం గరిష్ట దూరం ఇప్పుడు 177 కి.మీ. ఆగస్టు 5న చంద్రుడి కక్ష్యలోకి చేరిన తర్వాత చంద్రయాన్-3 కక్ష్యను మూడోసారి మార్చారు. By Bhoomi 16 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ ఇవాళ వెరీ వెరీ స్పెషల్ డే.. చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3.. టైమ్ ఎప్పుడంటే? చంద్రయాన్-3కి సంబంధించి ఇవాళ(ఆగస్టు 6) కీలక పరిణామం చోటుచేసుకోనుంది. ఇస్రో జులై 14న ప్రయోగించిన చంద్రయాన్-3 అంతా అనుకున్నట్టుగానే చంద్రుడివైపు అడుగులేస్తోంది. ఇవాళ చంద్రుని కక్ష్యలోకి చంద్రయాన్-3 ఎంట్రీ ఇవ్వనుంది. జాబిల్లి కక్ష్యలోకి చంద్రయాన్-3 ప్రవేశించిన తర్వాత ప్రొపల్షన్ మాడ్యూల్ నుంచి ల్యాండర్ (విక్రమ్) వేరు అవుతుంది. By Trinath 05 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ దటీజ్ ఇస్రో.. PSLV C56 రాకెట్ ప్రయోగం విజయవంతం..!! భారత్ మరో మైలురాయికి దగ్గరలో ఉంది. చంద్రయాన్ 3ని విజయవంతంగా కక్ష్యలోకి ప్రవేశపెట్టిన ఇస్రో..ఇప్పుడు మరో భారీ ప్రయోగానికి శ్రీకారం చుట్టింది. ఆంధ్రప్రదేశ్ లోని శ్రీహరికోట వేదికగా సతీష్ ధావన్ నుంచి మొదటి లాంచ్ ప్యాడ్ నుంచి PSLV-C56 విజయవంతంగా ప్రయోగించింది. PSLV-C55 మాదిరిగానే PSLV-C56కూడా మిషన్ కోర్ ఎలోన్ మోడ్లో కాన్ఫిగర్ చేశారు. By Bhoomi 30 Jul 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn