క్రైం International : కెనడాలో భారతసంతతి కుటుంబం అనుమానాస్పద మృతి కెనడాలోని ఒంటారియాలో భారత సంతతికి చెందిన ఫ్యామిలీ అనుమానాస్పదంగా మృతి చెందారు. కుటుంబంలోని దంపతులు, కుమార్తె అందరూ ఒకేసారి చనిపోవడం అనుమానాలకు దారితీస్తోంది. కొన్ని రోజుల క్రితం వారింటికి మంటలు అంటుకుని ముగ్గూరు ఒకేసారి సజీవదహనమయ్యారు. By Manogna alamuru 16 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ International:ఆస్ట్రేలియా పార్లమెంటులో భగవద్గీత మీద ప్రమాణం చేసిన సెనేటర్ విదేశాల్లో భారత ఘనత మరో సారి పరిమళించింది. ఆస్ట్రేలియన్ పార్లమెంటులో చారిత్రాత్మక ఘట్టానికి సాక్ష్యంగా నిలిచిందో ఘటన. సెనేటర్‌గా ఎంపిక అయిన భారత సంతతికి చెందిన న్యాయవాది వరుణ్ ఘోష్ భగవద్గీత మీద ప్రమాణం చేశారు. By Manogna alamuru 07 Feb 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn