భారతీయ నౌకలపై కాల్పులు.. ఇరాన్ రాయబారికి ఇండియా సీరియస్ వార్నింగ్!
హోర్ముజ్ జలసంధిలో భారతీయ చమురు నౌకలపై కాల్పులు కలకలం రేపాయి. ఇరాన్ ఆర్మీ రెండు ఇండియన్ షిప్పై ఫైరింగ్ చేయడంపై భారత్ సీరియస్గా తీసుకుంది. ఇరాన్ రాయబారి పిలిపించి విదేశాంగ కార్యదర్శి విక్రమ్ మిశ్రీ ప్రశ్నించారు.
షేర్ చేయండి
ఇండియాకు ఇరాన్ గుడ్న్యూస్.. 5 మిత్రదేశాలకు హర్మూజ్ జలసంధి పర్మిషన్
హర్మూజ్ జలసంధి గుండా భారత నౌకల రాకపోకలకు లైన్ క్లియర్ అయ్యింది. భారత్తో పాటు మరో నాలుగు మిత్ర దేశాలకు చెందిన నౌకలను తమ జలసంధి గుండా అనుమతిస్తున్నట్లు ఇరాన్ విదేశాంగ మంత్రి అబ్బాస్ అరాగ్చీ సంచలన ప్రకటన చేశారు.
షేర్ చేయండి
హర్మూజ్ జలసంధిలో విషాదం.. భారత చమురు నౌక కెప్టెన్ మృతి
అంతర్జాతీయ సముద్ర జలాల్లో విధి నిర్వహణలో ఉన్న ఓ ఇండియన్ కెప్టెన్ ఆకస్మిక మరణం దేశవ్యాప్తంగా కలకలం రేపుతోంది. వ్యూహాత్మక హర్మూజ్ జలసంధి సమీపంలో చిక్కుకుపోయిన 'అవానా' అనే చమురు నౌకలో కెప్టెన్గా పనిచేస్తున్న రాకేశ్ రంజన్ (43) గుండెపోటుతో మరణించారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/14/sunshine-bulk-carrier-2026-05-14-09-50-52.jpg)
/rtv/media/media_files/2026/04/19/foreign-ministry-2026-04-19-11-13-18.jpg)
/rtv/media/media_files/2026/03/26/strait-of-hormuz-2026-03-26-09-41-31.jpg)
/rtv/media/media_files/2026/03/21/captain-of-indian-oil-tanker-2026-03-21-15-47-44.jpg)