బిజినెస్ Bajaj Pulsar N150: అదిరిపోయే ఫీచర్స్‌తో బజాజ్ పల్సర్ N150 వచ్చేసింది.. ధర కూడా చాలా తక్కువే..! స్వదేశీ ద్విచక్ర వాహన తయారీ సంస్థ బజాజ్ ఇండియన్ ఆటో మొబైల్ మార్కెట్లో దశాబ్దాలుగా ఆధిపత్యం చెలాయిస్తోంది. బైక్ లవర్స్‌ను కట్టిపడేసే ఫీచర్స్‌తో ఎప్పటికప్పు కొత్త మోడల్స్‌ను మార్కెట్లోకి విడుదల చేస్తున్న బజాజ్.. ఇప్పుడు మరో బైక్‌ను విడుదల చేసింది. అదే పల్సర్ ఎన్150. అవును, పల్సర్ N150 భారత మార్కెట్లోకి వచ్చేసింది. ఇక దాని ధర, ఫీచర్స్ ఎంతగానో అకట్టుకుంటున్నాయి. By Shiva.K 03 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn