Rohit Sharma Retirement: రోహిత్ శర్మ సంచలన నిర్ణయం.. ఆ ఫార్మట్ కు గుడ్ బై!
భారత సారథి రోహిత్ శర్మ సంచలన నిర్ణయం తీసుకున్నాడు. టెస్టులనుంచి తప్పుకుంటున్నట్లు ప్రకటించాడు. సోషల్ మీడియా వేదికగా ఇందుకు సంబంధించి పోస్ట్ పెట్టిన రోహిత్.. 67 టెస్టులాడి 4,301 రన్స్ చేశాడు. ఇందులో 12 సెంచరీలు, 18 అర్ధ శతకాలుండగా 212 అత్యధిక స్కోర్.
AP News: ఇండో-పాక్ వార్ ఎఫెక్ట్.. పోలీసులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు!
భారత్, పాకిస్తాన్ ఉద్రిక్త వాతావరణం నెలకొన్న వేళ రాష్ట్ర అధికారులకు సీఎం చంద్రబాబు కీలక ఆదేశాలు జారీ చేశారు. వైమానిక దాడులకు సంబంధించి ప్రజలను అప్రమత్తం చెయ్యాలని సూచించారు. మాక్ డ్రిల్ పై రాష్ట్ర అధికారులతో సమీక్ష నిర్వహించనున్నారు.
Pakistan Army Pays Tribute To Terrorists | సిగ్గులేని పాక్ ఆర్మీ | India Pak War | Sindoor | RTV
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మిస్సైల్స్‌తో పాటు వాడిన పేలుడు పదార్థాలు ఏంటో తెలుసా?
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌లోని ఉగ్రవాద స్థావరాలపై దాడి చేసింది. అత్యాధునికమైన రాఫిల్ యుద్ధ విమానాలు ఉపయోగించి తొమ్మిది ఉగ్రవాద శిబిరాలపై దాడులు నిర్వహించింది. ఈ ఆపరేషన్‌లో క్షిపణులతో పాటు మందుగుండు సామగ్రిని కూడా వినియోగించినట్లు తెలుస్తోంది.
OPERATION SINDOOR: పాక్,భారత్ మధ్య ఉద్రిక్తత.. ఐపీఎల్ ఆగిపోతుందా?
భారత్, పాక్ దేశాల మధ్య నెలకొన్న ఉద్రిక్తల నేపథ్యంలో ప్రస్తుతం జరుగుతున్న ఐపీఎల్ 2025 సీజన్ కొనసాగుతుందా.. లేదా అనే సందిగ్ధం నెలకొంది. అయితే ఈ ఉద్రిక్తల వల్ల ఐపీఎల్ 2025 సీజన్‌కు ఎలాంటి ఆటంకం ఉండబోదని బీసీసీఐ స్పష్టం చేసింది.
LMS : పాకిస్తాన్‌ను నాశనం చేసిన LMS డ్రోన్ .. అసలు ఇది ఎలా పనిచేస్తుంది?
LMS డ్రోన్ అంటే తక్కువ ఖర్చుతో కూడిన మినియేచర్ స్వార్మ్ డ్రోన్ లేదా లాటరింగ్ మునిషన్ సిస్టమ్. ఇది ఒక రకమైన సాయుధ డ్రోన్. పాకిస్తాన్‌పై జరిగిన ఆపరేషన్ సిందూర్ లో ఉగ్రవాద స్థావరాలను నాశనం చేయడానికి భారత్ దీనిని ఉపయోగించింది.
Operation Sindoor: ఆపరేషన్ సిందూర్.. మూడు దేశాల పర్యటన రద్దు.. మోదీ లైవ్!
ఆపరేషన్ సిందూర్ నేపథ్యంలో ప్రధాని నరేంద్ర మోదీ మూడు దేశాలు క్రొయేషియా, నార్వే, నెదర్లాండ్స్ దేశాల పర్యటనను రద్దు చేసుకున్నారు. భారత్ పాక్‌పై దాడి చేపట్టడంతో యూరప్ పర్యటనను మోదీ రద్దు చేశారు. మే నెల మధ్యలో మళ్లీ ఈ పర్యటనను ప్లాన్ చేయనున్నట్లు తెలుస్తోంది.
Operation Sindoor: జైషే చీఫ్ మసూద్ అజార్ కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది.. మొత్తం 14 మంది కుటుంబ సభ్యులు హతం!
ఆపరేషన్ సిందూర్ పేరుతో భారత్ పాక్‌పై దాడులు నిర్వహించగా 90 మంది ఉగ్రవాదులు హతమయ్యారు. ముఖ్యంగా ఉగ్రవాద సంస్థ జైషే నాయకుడు, అజార్ మసూద్‌తో పాటు అతని కుటుంబం తుడిచిపెట్టుకుపోయింది. ఈ ఉగ్రదాడిలో అతని కుటుంబానికి చెందిన 14 మంది సభ్యులు మృతి చెందారు.
/rtv/media/media_files/2025/05/07/HPyqpzNPt0mCKaNEeHFV.jpg)
/rtv/media/media_files/2025/05/07/txvWtZH0LPKGujtljAfD.jpg)
/rtv/media/media_files/2024/10/20/CDUkyDWbGkjuiOdexZjU.jpg)
/rtv/media/media_files/2025/05/07/XztshfXCLH4tP1ZtJJ97.jpg)
/rtv/media/media_files/2025/05/07/yw1kpwwzBNmWpRq2PO9b.jpg)
/rtv/media/media_files/2025/05/07/R7fcPIeLaJRRQB4Aguke.jpg)
/rtv/media/media_files/2025/05/07/y7EgAQKdTCH5uN7gDT0J.jpg)
/rtv/media/media_files/2025/05/07/yQUscSVQxT6WRtrfXzyO.jpg)