Latest News In Telugu World Cup 2023: భారత్-శ్రీలంక మ్యాచ్..టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్న లంక టీమ్ ముంబైలోని వాంఖడే స్టేడియం వేదికగా ఈరోజు శ్రీలంక, భారత్ మ్యాచ్ జరుగుతోంది. టాస్ గెలిచిన శ్రీలంక మొదట బౌలింగ్ చేయాలని నిర్ణయించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ శ్రీలంకను ఓడించి...సెమీస్ బెర్త్ ను ఖాయం చేసుకోవాలనుకుంటోంది. By Manogna alamuru 02 Nov 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World cup:హిట్ మ్యాన్ ఖాతాలో అరుదైన రికార్డ్..ఒకే ఒక్క కెప్టెన్ వరల్డ్‌కప్‌లో టీమ్ ఇండియా తిరుగులేని ఆటతో దూసుకుపోతోంది. ఈ క్రమంలో భారత జట్టును అద్భుతంగా ముందుకు నడిపిస్తున్న కెప్టెన్ రోహిత్ శర్మ అరుదైన రికార్డ్‌ను సొంతం చేసుకున్నాడు. వన్డే వరల్డ్ కప్ చరిత్రలో మ్యాన్ ఆఫ్ ది మ్యాచ్ అందుకున్న ఓల్డెస్ట్ కెప్టెన్ గా రోహిత్ రికార్డుల్లో నిలిచాడు. By Manogna alamuru 31 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Tourist place:విదేశీయులు మెచ్చే భారత్..అద్భుతాలకు నెలవు కోకోనట్ ఐలాండ్ మనం అనుకుంటాము కానీ....ప్రపంచం మొత్తంలో ఉన్న అందమూ, వింతలూ అంతా మన భారతదేశంలోనే ఉన్నాయి. మనం చూడటం లేదు అంతే. ఇప్పుడు మీకు చెప్పబోయే అద్భుతం అలాంటిదే మరి. ఉత్తర ఐర్లాండ్‌లోని జెయింట్ కాజ్‌వేని ఎప్పుడైనా చూశారా? ఆ పొడవాటి బసాల్ట్ స్తంభాల లాంటి రాళ్లు అద్భుతంగా ఉంటాయి. సహజసిద్ధమైన ప్రకృతి అద్భుతాలలో చూడవలసిన వాటిల్లో ఇవీ ఒకటి. మన భారతదేశంలోనూ అలాంటివి ఉన్నాయి. By Manogna alamuru 27 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Sebi banned finfluencer:బాప్ ఆఫ్ ఛార్ట్ కు షాక్,17.2 కోట్లు వెనక్కి తిరిగివ్వాలన్న సెబీ..కారణం ఇదే ఫిన్ ఫ్లూయెన్సర్స్ పేరుతో రిజిస్ట్రేషన్ లేకుండా ట్రేడింగ్ రికమెండేషన్ చేస్తున్న మూడు సంస్థల మీద సెక్యూరిటీ అండ్ ఎక్స్ఛేంజ్ బోర్డ్ ఆఫ్ ఇండియా(సెబీ) వేటు వేసింది. సెల్ఫ్ క్లెయిమ్ ఇన్వెస్టిమెంట్ చేస్తున్న మహమ్మద్ నసీరుద్దీన్ అన్సారీ తో పాటూ మరో రెండు సంస్థలను రద్దు చేసింది. అంతేకాక వారు 17.2 కోట్లను మదుపర్లకు తిరిగి ఇవ్వాలని ఆజ్ఞలు జారీ చేసింది. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
బిజినెస్ Stock Market Today: రెండు రోజులుగా నష్టాలో దేశీ స్టాక్ మార్కెట్ సూచీలు గత నాలుగు రోజులుగా దేశీ స్టాక్ మార్కెట్లు మళ్ళీ నష్టాల్లో కొనసాగుతున్నాయి. ఈరోజు ఉదయం కూడా మార్కెట్ సూచీలు నష్టాలతోనే ప్రారంభం అయ్యాయి. ఉదయం 9.24 గంటల సమయంలో సెన్సెక్స్ 491 పాయింట్ల నష్టంతో 63,557 దగ్గర...నిఫ్టీ 156 పాయింట్ల నష్టంతో 18,966 దగ్గర కొనసాగుతోంది. By Manogna alamuru 26 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ India at UNSC:గాజాలో మరణాలు ఆందోళనకరంగా ఉన్నాయి-ఐరాసలో భారత్ ఇజ్రాయెల్-హమాస్ యుద్ధంలో అమాయక , సామాన్య ప్రజలు మరణించడం మీద భారత్ తీవ్ర ఆందోళన వ్యక్తం చేసింది. యుద్ధాన్ని ఆపి, శాంతిని స్థాపించేందుకు ఇరు వర్గాలు మళ్ళీ చర్చలకు రావాలని పిలుపునిచ్చింది. పశ్చిమాసియాలో పరిస్థిలు మీద ఐరాస భద్రతా మండలిలో జరగిన చర్చలో ఇండియా ఈ వ్యాఖ్యలను చేసింది. By Manogna alamuru 25 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup:జంటిల్మన్ గేమ్..న్యూజిలాండ్ క్రికెటర్ల క్రీడా స్ఫూర్తి క్రికెట్ జంటిల్మన్ గేమ్ అని నిరూపించారు న్యూజిలాండ్ బాటర్లు. వరల్డ్ కప్ లో భారత్ తో జరుగుతున్న మ్యాచ్ లో తమ క్రీడా స్ఫూర్తిని ప్రదర్శించి అందరి మన్ననలనూ పొందారు. అసలేం జరిగిందంటే... By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World cup:టాస్ గెలిచిన భారత్...ఫీల్డింగ్ ఎంచుకున్న రోహిత్ శర్మ హిమాచల్ ప్రదేశ్ లోని ధర్మశాలలో జరుగుతున్న ఇండియా, న్యూజిలాండ్ మ్యాచ్ లో భారత్ కెప్టెన్ రోహిత్ శర్మ టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకున్నాడు. ధర్మశాల స్టేడియం పేస్ కు అనుకూలించే పిచ్ కావడంతో రోహిత్ శర్మ మొదట బౌలింగ్ ఎంచుకున్నట్టు తెలుస్తోంది. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ World Cup 2023: మెగా టోర్నీలో ఐదవ విజయం ఎవరిని వరించేనో? నెమ్మదిగా వరల్డ్ కప్ లో హీట్ మొదలవుతోంది. ఒక్కో మ్యాచ్ అవుతున్న కొద్దీ మెగా టోర్నీ ఇంట్రస్టింగ్ గా మారుతోంది. ప్రపంచకప్ లో ఇవాళ మెగా సమరం జరగనుంది. టోర్నీలో ఇప్పటివరకు ఓటమి చూడని భారత్, న్యూజిలాండ్ లు నేడు తలపడబోతున్నాయి. By Manogna alamuru 22 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn