Latest News In Telugu World Cup: వరల్డ్‌కప్ ను పెద్దగా పట్టించుకోని జనాలు..కారణం ఇదేనా? వన్డే క్రికెట్ వరల్డ్‌కప్‌కు క్రేజీ తగ్గిందా? ఇంతకు ముందు ఉన్నంత హడావుడి ఇప్పుడు లేదా? క్రికెట్ నుచూసే జనాలు తక్కువ అవుతున్నారా...లేక వన్డే ఫ్మార్మాట్ ను చూడ్డానికి ఇష్టపడ్డం లేదా. ప్రస్తుం భారత్‌లో వన్డే ప్రపంచకప్ టోర్నీ జరుగుతోంది. మామూలుగా వరల్డ్‌కప్ అంటే ఎక్కడ లేని మోజు ఉంటుంది. అందులోనూ క్రికెట్ ను మతంగా భావించే ఇండియాలో అయితే మరీను. కానీ ఈ సారి పరిస్థితి చూస్తే అందుకు భిన్నంగా ఉంది. ఎక్కడా అసలు హడావుడే లేదు. మొన్న జరిగిన భారత్, పాక్ మ్యాచ్‌కి కూడా జనాలు అస్సలు స్పందించలేదు. కోట్లమంది జనాభా ఉన్న దేశంలో వ్యూస్ కేవలం లక్షల్లో ఉంది అంటేనే అర్ధమవుతుంది వరల్డ్‌కప్ ఎంత చప్పగా సాగుతోందో. By Manogna alamuru 17 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IND VS PAK:భారత్-పాక్ మ్యాచ్ కోసం సిద్ధమవుతున్న హైదరాబాద్ భారత్-పాక్ మ్యాచ్ మొత్తం ఇండియా అంతా తెగ ఎదురు చూస్తోంది. మ్యచ్‌ను ఫుల్ టూ ఎంజాయ్ చేయాలని అనుకుంటోంది. ఇందుకు హైదరాబాద్ సైతం సిద్ధమవుతోంది. భారీ స్క్రీన్లతో హోటళ్ళు, కన్వెన్షన్ సెంటర్లు ఏర్పాట్లు చేస్తున్నారు. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ OPERATION AJAY:ఆపరేషన్ అజయ్-ఢిల్లీకి చేరుకున్న 235మంది భారతీయులు ఇజ్రాయెల్, హమాస్ పోరులో ఇరుక్కున్న భారతీయులు తిరిగి స్వదేశానికి వస్తున్నారు. ఆపరేషన్ అజయ్ పేరుతో భారతీయులను ఇండియాకు తీసుకువస్తోంది గవర్నమెంట్. దీనిలో భాగంగా నిన్న 212 మంది వచ్చారు. ఈరోజు రెండో ఫ్లైట్‌లో 235 మంది స్వదేశానికి చేరుకున్నారు. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu WORLD CUP 2023: ఈసారి కూడా విజయం మనదేనా? 8-0తో రోహిత్ రికార్డ్ సృష్టిస్తాడా? అందరూ ఎంతగానో ఎదురు చూస్తున్న క్రికెట్ సమరం ఈరోజే. ప్రపంచం మొత్తం ఈ మ్యాచ్ కోసం ఆసక్తిగా వెయిట్ చేస్తున్నారు. మామూలుగానే భారత్-పాక్ మ్యాచ్ అంటే ఒకరకమైన ఫీవర్ ఉంటుంది. అలాంటిది ఇండియాలో జరుగుతోంది అంటే అది మరి కొంచెం ఎక్కువ అవుతుంది. ప్రస్తుతం భారత్‌లో ఇదే పరిస్థితి. మరికొన్ని గంటల్లో భారత్-పాక్ మ్యాచ్ మొదలవబోతోంది. పాక్ మీద ఓటమి ఎరుగని జట్టుగా రోహిత్ సేన టీమ్ ఇండియాను నిలబెడుతుందా లేదో తెలియాలంటే మరికొన్ని గంటలు ఆగాల్సిందే. By Manogna alamuru 14 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ind Vs Pak World Cup 2023:స్టార్ వచ్చేస్తున్నాడు...ఇషాన్, సిరాజ్ డౌటే. వరల్డ్‌కప్‌లో భారత్ దూసుకుపోతోంది. ఇప్పటికే రెండు మ్యాచ్‌లలో గెలిచి మంచి ఊపు మీదున్న టీమిండియా మరో రెండు రోజుల్లో పాకిస్తాన్‌తో తలపడడానికి రెడీ అవుతోంది. ఈ కీలక మ్యాచ్ కు భారత్ కు అదనపు ఉత్సాహం జత అవుతోంది. ఇప్పటివరకు డెంగ్యూతో టీమ్ కు దూరంగా ఉన్న స్టార్ ఓపెనర్ శుభ్‌మన్ గిల్ జట్టులోకి వచ్చేశాడు. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Ind vs Pak World Cup 2023:భారత్-పాక్ మ్యాచ్ క్రేజ్...ఆసుపత్రులలో బెడ్స్ బుకింగ్ మరో రెండు రోజుల్లో వరల్డ్ కప్‌లో భారత్-పాక్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం అభిమానులు క్రేజీగా ఎదురు చూస్తున్నారు. ప్రత్యక్షంగా చూడాలనుకున్నవాళ్ళు అందరూ వేలూ, లక్షలూ పెట్టి టికెట్లు ఇప్పటికే కొనేసుకున్నారు కూడా. అయితే ఇప్పుడు దీనికి మించిన వార్త మరొకటి తెగ వైరల్ అవుతోంది. అది వింటే ఎవరైనా అవాక్కవ్వాల్సిందే. By Manogna alamuru 13 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా MOVIES:దసరా బరిలో ఐదు సినిమాలు...హిట్ కొట్టేది ఏదో? దసరా బరిలో ఈ ఏడాది ఏకంగా ఐదు సినిమాలు రిలీజ్ అవుతున్నాయి. అందులో నాలుగు చిత్రాలు పాన్ ఇండియా బ్రాండ్ తో వస్తూ ఉండగా ఒక్క బాలయ్య మూవీ మాత్రమే తెలుగులో రిలీజ్ అవుతోంది. లోకేష్ కనగరాజ్, విజయ్ కాంబినేషన్లో వస్తున్న లియో, రవితేజ ట్రైగర్ నాగేశ్వర్‌రావులు ఇందులో ఉన్నాయి. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu World Cup 2023: దటీజ్ విరాట్...నవీన్‌ను ట్రోల్ చేయొద్దని ఫ్యాన్స్ కు రిక్వెస్ట్ నిన్నటి భారత్, ఆఫ్ఘాన్ మ్యాచ్ లో భారత్ స్టార్ బ్యాట్స్‌మన్ విరాట్ కోహ్లీకి, ఆఫ్ఘనిస్తాన్ ప్లేయర్ నవీన్ ఉల్ హక్కు మధ్య గొడవ సద్దుమణిగింది. అంతేకాదు తన హంబుల్ అండ్ స్వీట్ గెస్టర్చ్స్తో ఇద్దరు ప్లేయర్లు అభిమానుల మనసును కూడా దోచుకున్నారు. అసలు ఏమైందంటే... By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Israel-Palestine Conflict:ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయుల కోసం అపరేషన్ అజయ్ ఇజ్రాయెల్, మమాస్ ల మధ్య యుద్ధం తీవ్రతరం అవుతున్న నేపథ్యంలో ఇజ్రాయెల్‌లో చిక్కుకున్న భారతీయులను స్వదేశానికి తీసుకువచ్చేందుకు ఇండియన్ గవర్నమెంట్ సంకల్పించింది. ఆపరేషన్ అజయ్ ను ప్రారంభించింది. ఇజ్రాయెల్‌లో ఉన్న 18వేల మంది భారతీయులను దీని ద్వారా ఇండియాకు తీసుకురానున్నారు. By Manogna alamuru 12 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn