పహాల్గమ్ దాడిలో షాకింగ్ నిజాలు | Shocking Facts Revealed In Pahalgam Attack | Operation Sindoor |RTV
India vs Pakistan: ఇచ్చిపడేశారు.. పాకిస్థాన్‌పై భారత్ ఘన విజయం..
కొలంబో వేదికగా జరిగిన టీ 20 వరల్డ్ కప్‌లో పాకిస్థాన్‌ను టీమిండియా చిత్తు చేసింది. 18 ఓవర్లకే పాక్‌ను 61 పరుగుల తేడాతో ఆలౌట్ చేసింది.
India vs Pakistan : టాస్ గెలిచిన పాక్.. ఇండియా బ్యాటింగ్!
T20 ప్రపంచ కప్ 2026లో భాగంగా పాకిస్తాన్, ఇండియా జట్ల మధ్య మ్యాచ్ స్టార్ట్ అయింది. కొలంబోలోని ఆర్ ప్రేమదాస స్టేడియం వేదికగా జరుగుతోన్న ఈ మ్యాచ్ లో పాకిస్తాన్ ముందుగా టాస్ గెలిచి బౌలింగ్ ఎంచుకుంది, దీంతో ఇండియా బ్యాటింగ్ చేయనుంది.
India Vs Pakistan T20: భారత్ - పాక్ మ్యాచ్: ఫ్రీగా ఎక్కడ చూడొచ్చంటే?
టీ20 ప్రపంచ కప్ టోర్నీలో భాగంగా నేడు భారత్, పాకిస్తాన్ మధ్య హైవోల్టేజ్ మ్యాచ్ జరగనుంది. ఈ మ్యాచ్ కోసం యావత్ క్రీడా ప్రపంచం ఎంతో ఆసక్తిగా, ఉత్కంఠగా ఎదురుచూస్తుంది. ఈ మ్యాచ్‌తో నేడు సూపర్ సండే కానుంది.
India vs Pakistan :10 రోజుల్లోనే పాకిస్థాన్ యూటర్న్.. భారత్‌తో మ్యాచ్‌కు పీసీబీ గ్రీన్ సిగ్నల్
టీ20 ప్రపంచకప్‌లో దాయాదుల మధ్య పోరు జరిగేనా అనే ఉత్కంఠకు ఎట్టకేలకూ తెరపడింది. ఫిబ్రవరి 15న కొలంబోలో భారత్, పాకిస్థాన్ మధ్య జరగాల్సిన హైవోల్టేజ్ మ్యాచ్ విషయంలో పాకిస్థాన్ క్రికెట్ బోర్డు (PCB) అనూహ్య నిర్ణయం తీసుకుంది. పాక్ తన పంతాన్నివీడి వెనక్కి తగ్గింది
/rtv/media/media_files/2026/02/15/india-won-the-match-2026-02-15-22-27-16.jpg)
/rtv/media/media_files/2026/02/15/india-2026-02-15-18-41-55.jpg)
/rtv/media/media_files/2026/02/15/india-pakistan-match-2026-02-15-09-39-52.png)
/rtv/media/media_files/2025/09/14/asia-cup-india-vs-pakistan-2025-09-14-18-24-47.jpg)