నేషనల్ India-China: న్యూ ఇయర్ వేళ.. భారతీయులకు చైనా గుడ్‌న్యూస్ భారత్- చైనా ఉద్రిక్తత పరిస్థితులు తగ్గించేందుకు చైనా కీలక నిర్ణయం తీసుకుంది. భారతీయ పౌరులకు వీసా ధరలపై తగ్గింపును మరో ఏడాది వరకు పొడిగించింది. భారత్‌లోని చైనా దౌత్య కార్యాలయం తాజాగా ఈ విషయాన్ని ప్రకటించింది. By B Aravind 01 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu China: అరుణాచల్‌ప్రదేశ్‌పై మరోసారి నోరు పారేసుకున్న చైనా.. అరుణాచల్ ప్రదేశ్‌పై చైనా మరోసారి నోరు పారేసుకుంది. 1987లో భారత్ ఈ ప్రాంతాన్ని అక్రమంగా ఆక్రమించుకుందని ప్రకటించింది. గత నెలరోజుల్లో చైనా ఈ అంశంపై మాట్లాడటం ఇది నాలుగోసారి కావడం గమనార్హం. By B Aravind 25 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Indian Army : చైనా సరిహద్దులో వ్యవసాయం చేస్తున్న భారత సైన్యం చైనా సరిహద్దులో విధులు నిర్వహిస్తున్న భారతసైనికులు తాము తినడానికి అవసరమైన కూరగాయలను పండిస్తున్నారు. ప్రత్యేకంగా నిర్మించిన గ్రీన్ హౌజ్ లలో కూరగాయలు పండించడమే కాకుండా స్థానికులకు ఉచితంగా పంపిణీ చేస్తున్నారు. By Madhukar Vydhyula 16 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ India Vs China: చెప్పేది ఒకటి.. చేసేది ఒకటి.. డ్రాగన్ తోక వంకరే! ఓవైపు ఇండియా-చైనా మధ్య శాంతి చర్చలు జరుగుతుండగానే మరోవైపు డ్రాగన్ మాత్రం తనపని తాను చేసుకుపోతోంది. సరిహద్దుల్లో నిర్మాణాలు చేపడుతోంది. సరిహద్దులో వేగంగా రోడ్లు,శాశ్వత సైనిక గూడారాల నిర్మాణం చేపడుతున్నట్టు తాజాగా ఉపగ్రహ చిత్రాల ద్వారా స్పష్టమవుతోంది. ఫొటోలల్లో భారీ యంత్రాలు, ట్రక్కులు కనిపిస్తున్నాయి. By Trinath 26 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn