India vs England: ఇంగ్లండ్‌తో టెస్ట్ సిరీస్.. టీమిండియాకు బిగ్ షాక్!
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మ, అశ్విన్ లాంటి దిగ్గజ ఆటగాళ్లు టెస్ట్ క్రికెట్ నుండి రిటైర్మెంట్ ప్రకటించిన తర్వాత జరుగుతున్న తొలి టెస్టు సిరీస్ కావడంతో అందరిలోనూ ఆసక్తిగా నెలకొంది.
విరాట్ కోహ్లీ, రోహిత్ శర్మలను మిస్ అవుతున్నట్లుగా భారత సీనియర్ బ్యాట్స్‌మన్ కెఎల్ రాహుల్ వెల్లడించాడు. రేపటినుంచి ఇంగ్లండ్ వేదికగా ఆ జట్టుతో టీమిండియా ఐదు మ్యాచ్ ల టెస్టు సిరీస్ ఆడబోతుంది.
ఇంగ్లాండ్ టూర్‌ను దృష్టిలో ఉంచుకుని బీసీసీఐ కీలక నిర్ణయం తీసుకుంది. స్ట్రెంత్ అండ్ కండీషనింగ్ కోచ్‌ను మార్చింది. ఇప్పుడున్న సోహమ్ దేశాయ్ స్థానంలో దక్షిణాఫ్రికాకు చెందిన అడ్రియన్ లే రౌక్స్‌ను నియమించింది. ప్రస్తుతం ఆయన ఇంగ్లాండ్‌లో భారతజట్టుతో కలిశారు.
శుభ్‌మన్ గిల్ పేరిట మరో రికార్డు క్రియేట్ అయింది. వన్డే క్రికెట్ చరిత్రలో అత్యంత వేగంగా(50 ఇన్నింగ్స్) 2500 రన్స్ చేసిన బ్యాటర్‌గా రికార్డుల్లోకి ఎక్కాడు. దీనికంటే ముందు ఈ రికార్డు దక్షిణాఫ్రికా మాజీ ప్లేయర్ హషీమ్ ఆమ్లా (53 ఇన్నింగ్స్‌లు) పేరిట ఉండేది.
ఇంగ్లండ్‌తో జరిగిన మూడో వన్డే మ్యాచ్‌లో భారత్ ఘన విజయం సాధించింది. 142 పరుగుల తేడాతో భారీ విజయాన్ని అందుకుని సిరీస్ దక్కించుకుంది. ఈ మ్యాచ్‌లో భారత్ ప్లేయర్లు విరాట్ కోహ్లి, శుభమన్ గిల్, శ్రేయస్ అయ్యర్, కేఎల్ రాహుల్ బ్యాటింగ్ అదరగొట్టేశారు.
ఇంగ్లండ్‌తో మూడో వన్డే మ్యాచ్‌లో శుభమన్ గిల్ చెలరేగిపోయాడు. సెంచరీ చేసి ఔరా అనిపించాడు. ఓపెనర్‌గా వచ్చిన గిల్ తన ఫామ్‌ను కొనసాగించాడు. ఫోర్లు, సిక్సర్లతో దుమ్ము దులిపేశాడు. 95 బాల్స్‌లో సెంచరీ పూర్తి చేసుకున్నాడు.
ఇంగ్లండ్‌తో జరుగుతోన్న మూడో వన్డే మ్యాచ్‌లో విరాట్ కోహ్లి అదరగొట్టేస్తున్నాడు. తాజాగా హాఫ్ సెంచరీ పూర్తి చేసుకున్నాడు. 50 బాల్స్‌కి 50 పరుగులు చేసి ఔరా అనిపించుకున్నాడు. ఇప్పటి వరకు ఫామ్‌లో లేడన్న విమర్శకుల నోటికి చెక్ పెట్టాడు.
భారత్, ఇంగ్లండ్ జట్ల మధ్య నరేంద్ర మోదీ స్టేడియంలో ఇవాళ మూడో వన్డే జరగనుంది. ఇండియా తుది జట్టులోకి రాహుల్, హర్షిత్ స్థానాల్లో పంత్, అర్ష్‌దీప్ వచ్చే అవకాశముంది. తొలి రెండు మ్యాచ్‌ల్లో విజయం సాధించిచ టీమిండియా ఇప్పటికే సిరీస్ కైవసం చేసుకుంది.
రెండో వన్డే మ్యాచ్ లో విరాట్ కోహ్లి 5 రన్స్ కే ఔటయ్యాడు. ఇంగ్లండ్ ప్లేయర్ జోస్ బట్లర్ చేసిన పనివల్లే కోహ్లి ఔటయ్యాడని అతడి ఫ్యాన్స్ విరుచుకు పడుతున్నారు. కోహ్లి ఔటయ్యే ముందు బాల్ ను బట్లర్ అతడిపైకి విసిరి ఏకగ్రత కోల్పోయేలా చేశాడని కామెంట్లు చేస్తున్నారు.