Income Tax : హైదరాబాద్ ఉద్యోగులకు గుడ్న్యూస్.. HRA మినహాయింపు పెంపు
హైదరాబాద్లో ఉద్యోగం చేస్తున్న ఉద్యోగులకు కేంద్ర ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. ఉద్యోగులకు సంబంధించి ఇంటి అద్దె భత్యం (హెచ్ఆర్ఏ) మినహాయింపు పరిమితిని పెంచుతూ నిర్ణయం తీసుకుంది. ప్రస్తుత నిర్ణయం ప్రకారం మినహాయింపు పరిమితి 50 శాతానికి పెంచింది.
/rtv/media/media_files/2026/04/01/tax-year-2026-04-01-10-23-56.jpg)
/rtv/media/media_files/2025/02/01/ZqV3rVWEPml1cgJQQw59.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/tax-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/House-rent-slips-jpg.webp)