బిజినెస్ Tech Mahindra : టెక్ మహీంద్రా లాభాల్లో 40 శాతం క్షీణత..అయినా 6వేల ఉద్యోగాల రిక్రూట్మెంట్ ప్రముఖ ఐటీ సంస్థ టెక్ మహీంద్రా తన మూడో త్రైమాసిక ఫలితాలను ప్రకటించింది. గతేడాదితో పోలిసక్తే నికర లాభం క్షీణించిందని తెలిపింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో కంపెనీ ఏకీకృత నికర లాభం 41 శాతం తగ్గి రూ.661 కోట్లుగా నమోదైంది. By Manogna alamuru 26 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Cinema News: కమెడియన్ ఆస్తుల విలువ 500 కోట్లు...ఎవరో తెలుసా? ఆయన ముకం చూస్తే నవ్వుతారు...స్క్రీన్ మీద కనిపిస్తే పొట్టచెక్కలు అవ్వాల్సిందే. తెలుగు సినిమాలలో పుట్టాన ఆ హాస్యం ప్రపంచదేశాలను కూడా నవ్వించింది. ఈ కమెడియన్ తన నవ్వులతో గిన్నిస్ రికార్డ్ నెలకొల్పారు. అంతేకాదు అత్యంత ధనవంతుడిగా రికార్డ్ సాధించారు. ఆయన ఎవరో మీకు తెలుసా... By Manogna alamuru 09 Oct 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ రికార్డు స్థాయిలో స్వామి వారి హుండీ ఆదాయం! తిరుమల శ్రీవారి హుండీ ఆదాయం రికార్డు స్థాయిలో నమోదు అయ్యింది. భక్తుల అధిక సంఖ్యలో స్వామి వారిని దర్శించుకోవడానికి తరలి వస్తుండటంతో స్వామి ఆదాయం కూడా భారీ స్థాయిలో వస్తుంది. గత నెలతో పోల్చుకుంటే ఈ నెల ఇంకా అధికంగా స్వామి వారి కానుకలు పెరిగాయి. By Bhavana 15 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn