AP Heavy Rains : నేడు భారీ నుంచి అతి భారీ వర్షాలు..అవసరమైతేనే బయటకు రండి!
వాయువ్య, పశ్చిమ మధ్య బంగాళాఖాతం ప్రాంతంలో కేంద్రీకృతమైన వాయుగుండం బుధవారం ఒడిశా తీరంలో ఉన్న చిలుకా సరస్సు వద్ద కేంద్రీకృతమై ఉందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం వెల్లడించింది.దీని ప్రభావంతో రాష్ట్రంలో బుధవారం భారీ నుంచి అతి భారీ వర్షాలు అక్కడక్కడ కురిసే అవకాశం ఉందని ప్రకటించింది
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-4-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/rains-2-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/FotoJet-1-10.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/DCyNwdwts-k-HD.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/mumbai-2.jpg)