ఆంధ్రప్రదేశ్ Heat Wave : రెండు తెలుగు రాష్ట్రాలతో పాటు ఈ రాష్ట్రాల్లో కూడా హీట్ వేవ్ హెచ్చరికలు! దేశ వ్యాప్తంగా ఎండలు మండుతున్నాయి. ఉదయం 7 నుంచే సూర్యుడు భగభగలాడిపోతున్నాడు. జనాలు బయటకు రావాలంటేనే హడలెత్తిపోతున్నారు. తీవ్రమైన ఉక్కపోత, ఉష్ణోగ్రతలతో చిన్నారులు, వృద్ధులు అల్లాడిపోతున్నారు. తాజాగా కేంద్ర వాతావరణ శాఖ పలు రాష్ట్రాలకు హీట్‌వేవ్ హెచ్చరికలు జారీ చేసింది. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer: మండుతున్న సూర్యుడు.. మరో మూడు రోజులు బయటకు రావొద్దు..పలు జిల్లాలకు ఎల్లో అలెర్ట్ జారీ! రానున్న మూడు రోజుల పాటు రెండు తెలుగు రాష్ట్రాల్లో సూర్యుడు 3 నుంచి 5 డిగ్రీ సెంటిగ్రేడ్ ల వరకు అధిక ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం ప్రకటించింది.నేటి నుంచి మరో రెండు రోజుల పాటు జిల్లాలలో వడగాల్పులు వీచే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు By Bhavana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : ఈ వారం మరింత మండనున్న ఎండలు! రానున్న మూడు రోజుల్లో ఉష్ణోగ్రతలు మరింత పెరిగే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం తెలిపింది. రాష్ట్రంలోని పలు ప్రాంతాల్లో రెండు నుంచి మూడు డిగ్రీలు అధికంగా ఉష్ణోగ్రతలు నమోదయ్యే అవకాశాలున్నట్లు అధికారులు ప్రకటించారు. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu IMD: ఈసారి వర్షపాతం అధికమే.. చల్లని కబురు చెప్పిన వాతావరణశాఖ! ఈ ఏడాది రుతుపవనాలు దేశంలోకి ముందుగానే వచ్చే అవకాశాలన్నట్లు వాతావరణశాఖ నిపుణులు తెలిపారు. ఎప్పుడూ లేని విధంగా ఈసారి హిందూ మహాసముద్రం డైపోల్ (ఐఓడీ), లానినా పరిస్థితులు ఒకేసారి రానుండడంతో వర్షపాతం కూడా అధికంగా నమోదయ్యే అవకాశాలున్నాయని అంటున్నారు. By Bhavana 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : నగర వాసులకు చల్లని కబురు.. నేడు, రేపు తేలికపాటి వానలు! తెలంగాణ రాష్ట్ర ప్రజలకు వాతావరణశాఖ చల్లటికబురు చెప్పింది. నేడు, రేపు రాష్ట్రంలో వర్షాలు కురుస్తాయని వెల్లడించింది. కొన్ని జిల్లాల్లో ఈదురుగాలులు, ఉరుములు, మెరుపులతో కూడి తేలికపాటి వర్షాలు కురిసే అవకాశం ఉందని తెలిపింది. By Bhavana 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains: ఉరుములు , మెరుపులతో ఇక వర్షాలే...వర్షాలు! తెలంగాణలో బుధవారం నాడు చాలా ప్రాంతాల్లో వర్షం పడే అవకాశముందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం పేర్కొంది. ఎల్లో అలర్ట్ కూడా జారీ చేసింది. కొన్ని జిల్లాల్లో ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీస్తాయని వాతావరణకేంద్రం అధికారులు తెలిపారు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Summer: నిప్పుల కుంపటిలా మారిన రాష్ట్రం.. పలు జిల్లాలకు ఆరెంజ్ అలర్ట్! రెండు తెలుగు రాష్ట్రాల్లో ఎండలు మండుతున్నాయి. ఉదయం 9 దాటిన తరువాత ప్రజలు బయటకు రావాలంటే హడలి పోతున్నారు. 10 గంటల లోపే 38 డిగ్రీలు దాటి ఉష్ణోగ్రతలు నమోదు అవుతున్నాయి. By Bhavana 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Rains : తెలంగాణ వాసులకు చల్లని కబురు... రేపట్నుంచి వానలు! ప్రజలకు వాతావరణ శాఖ హైదరాబాద్ విభాగం చల్లటి కబురు మోసుకొచ్చింది. ఈ నెల 7 నుంచి అంటే ఆదివారం నుంచి తెలంగాణలో పలు జిల్లాల్లో వర్షాలు కురుస్తాయని అధికారులు వివరించారు. మూడు రోజుల పాటు ఉరుములు, మెరుపులు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు పడతాయని అధికారులు తెలిపారు. By Bhavana 06 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Weather Update: తెలంగాణ వాసులకు తీపి కబురు... రెండు రోజుల పాటు వానలు! తెలంగాణకు త్వరలోనే వర్ష సూచన ఉందని, ఎండల నుంచి కొంచెం ఉపశమనం లభిస్తుందనిఐఎండీ వివరించింది. రెండు రోజులు 7, 8 తేదీల్లో తేలిక పాటి నుంచి మోస్తరు వర్షాలు పడే అవకాశాలున్నట్లు అధికారులు వివరించారు. By Bhavana 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn