బిజినెస్ Hyundai ఐపీఓ ప్రారంభం.. ఎంత ఇన్వెస్ట్ చేయాలంటే? ప్రముఖ ఆటోమొబైల్ సంస్థ హ్యుందాయ్ దేశంలో ఐపీఓ తొలిరోజు 18 శాతం సబ్స్క్రిప్షన్ అందుకుంది. ఒక్కో షేర్‌ను రూ.1,865 నుంచి రూ.1,960గా కంపెనీ నిర్ణయించింది. ఇందులో అక్టోబర్ 17 వరకు ఇన్వెస్ట్ చేయవచ్చు. By Kusuma 16 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Rain Alert:మిచౌంగ్ ప్రభావంతో జలదిగ్బంధంలో చెన్నై మహా నగరం..!! మిచౌంగ్ తుఫాన్ చెన్నై మహానగరాన్ని జలదిగ్బంధంలోని నెట్టింది. గతవారం రోజులుగా కురుస్తున్న కుండపోత వర్షాలకు చెన్నై నగరం నీట మునిగింది. 5 నుంచి 6 అడుగుల మేర రోడ్లపై వరద నీరు ప్రవహిస్తోంది. By Bhoomi 05 Dec 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn