Hyderabad: హైదరాబాద్ లో మరో కిరాతకం.. నాలుగేళ్ళ కూతురికి విషమిచ్చి చంపిన తల్లి!
బాచుపల్లి ప్రగతినగర్ ఆదిత్య గార్డెన్స్ లో నివాసం ఉంటున్న కృష్ణపావని తన నాలుగేళ్ళ కూతురికి కూల్ డ్రింక్ లో ఎలుకల మంది కలిపి తాగించింది. ఆ తర్వాత తాను కూడా తాగింది. వెంటనే ఇద్దరినీ ఆస్పత్రికి తరలించగా చిన్నారి మృతి చెందింది. పావని ఐసీయూలో చికిత్స పొందుతుంది.
/rtv/media/media_files/2025/04/20/dd18KIZkNoTp5XdIzsVv.jpg)
/rtv/media/media_files/2025/04/20/ic9kjD7Zcn2hWM0bUVcc.jpg)
/rtv/media/media_files/2025/04/20/DAX9ipsYg0APdmvhu404.jpeg)
/rtv/media/media_files/2025/04/19/oOg6upeKz2yufHGlUFYk.jpg)
/rtv/media/media_files/2025/04/19/kW0OtxUR9D8K37lHSEta.jpg)
/rtv/media/media_files/2025/04/18/r5yaJvpdrocTqfTN34XA.jpg)
/rtv/media/media_files/2025/04/19/lQfNJaUoHPZcYUoQRIHL.jpg)
/rtv/media/media_files/2025/04/19/6oSS62p3p3caE57SdyKG.jpg)
/rtv/media/media_files/2025/04/19/qovu9Ybz5c5UoSjAjSsJ.jpg)