IPL 2025: హైదరాబాద్ Vs ఢిల్లీ: విశాఖలో హై వోల్టేజ్ మ్యాచ్!
ఐపీఎల్ టోర్నీలో భాగంగా నేడు సన్ రైజర్స్ వర్సెస్ ఢిల్లీ క్యాపిటల్స్ మ్యాచ్ జరగనుంది. విశాఖపట్నం వేదికగా జరగనున్న మ్యాచ్‌లో ఎలాగైనా గెలవాలని ఇరుజట్లు ఉవ్విలూరుతున్నాయి. ముఖ్యంగా గత మ్యాచ్ లో ఓడిన సన్ రైజర్స్ పై ఒత్తిడి పెరుగుతోంది.
Sunrisers Hyderabad Controversy | SRH టీం కు.. బెదిరింపు కాల్స్! | HCA Ticket Issue | RTV
SRH: బాబోయ్ హైదరాబాద్ లో ఉండలేం..సన్ రైజర్స్ గగ్గోలు
హైదరాబాద్ ఫ్రాంఛైజీ అయిన సన్ రైజర్స్ తమ నగరాన్నే వదిలి వెళ్ళిపోవాలని అనుకుంటోంది. దీనికి కారణం ఇక్కడ ఉన్న హెచ్ సీఏ అని చెబుతోంది. ఐపీఎల్ ఉచిత పాస్ ల కోసం సన్‌రైజర్స్ హైదరాబాద్‌ను హెచ్‌సీఏ తీవ్రంగా వేధిస్తుండడంతో నగరాన్నే వీడి వెళ్తామని అంటోంది.
Hyderabad Metro ప్రయాణికులకు గుడ్‌న్యూస్.. టైమింగ్స్ పొడిగింపు!
హైదరాబాద్ మెట్రో ప్రయాణికులకు గుడ్‌న్యూస్ చెప్పారు ఎండీ ఎన్వీఎస్ రెడ్డి. మెట్రో సమయం పొడిగించినట్లుగా వెల్లడించారు. ఇప్పటివరకు రాత్రి 11 గంటల వరకు మాత్రమే ఉండగా.. ఇకపై రాత్రి 11.45 గంటల వరకు మెట్రో నడుస్తుందన్నారు.
నిరుద్యోగులకు గుడ్ న్యూస్... తెలంగాణలో 10,954 ప్రభుత్వ ఉద్యోగాలు.. కీలక ప్రకటన!
నిరుద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం గుడ్ న్యూస్ చెప్పింది. రెవన్యూ శాఖలో భాగంగా10 వేల 954 గ్రామ పాలన ఆఫీసర్ (GPO) పోస్టుల భర్తీకి ప్రభుత్వం మార్గదర్శకాలు విడుదల చేసింది. గతంలో వీఆర్వో, వీఆర్ఏ లుగా పని చేసిన వారి నుంచి ఆప్షన్లు స్వీకరించనుంది.
Breaking : వారికి రూ.6 లక్షల పరిహారం.. మంత్రి పొంగులేటి కీలక ప్రకటన
రెవెన్యూశాఖ మంత్రి పొంగులేటి కీలక ప్రకటన చేశారు. గత ఐదేళ్లలో పిడుగుపాటు, అగ్నిప్రమాదాల్లో చనిపోయిన వారి కుటుంబాలకు పరిహారం అందిస్తామని వెల్లడించారు. పిడుగుపాటు మృతుల కుటుంబాలకు రూ.6 లక్షలు, అగ్నిప్రమాద బాధిత కుటుంబాలకు రూ.లక్షల పరిహారం అందిస్తామన్నారు.
NIMS Hospital: గుండె సమస్యలకు గుండెంత అండ నిమ్స్.. పైసా ఖర్చు లేకుండా ఆపరేషన్
పుట్టుకతో గుండె సమస్యలతో ఇబ్బంది పడుతున్న పిల్లలకు నిమ్స్ హాస్పిటల్ కొండంత అండగా నిలుస్తుంది. పైసా ఖర్చు లేకుండా ఆరోగ్య శ్రీ, సీఎంఆర్ఎఫ్ ద్వారా కార్పొరేట్ స్థాయిలో వైద్యం అందిస్తుంది. పీడియాట్రిక్ కార్డియాలజీ సేవలను నిమ్స్‌లో రెండేళ్ల కిందట ప్రారంభించారు.
/rtv/media/media_files/2025/03/31/XMSQbMPSHP7Qr6rmptyo.jpg)
/rtv/media/media_files/2025/03/30/FzaIBF2lvSKBeNk1JjnM.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/HCA.jpg)
/rtv/media/media_files/2025/03/29/wLVnmuOzyYgsgxWJGzg7.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/TS-Govt-Jobs-jpg.webp)
/rtv/media/media_files/2025/03/29/UVcFyjxJKhoLgKzjRWRk.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/08/nims-jpg.webp)
/rtv/media/media_files/2025/03/29/PRA78tBGdtIf7nlIpCGu.jpg)