నాకు న్యాయం చేయండి.. ప్రియుడు ఇంటి ముందు హిజ్రా నిరసన దీక్ష
ఆదోనికి చెందిన గణేష్ ఓ ట్రాన్స్‌జెండర్‌ను పెళ్లి చేసుకుని మోసం చేశాడు. తనని వదిలేసి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకున్నాడు. తనని మోసం చేశాడని ఆ ట్రాన్స్‌జెండర్ ప్రియుడి ఇంటి ముందు నిరసన దీక్ష చేపట్టింది. తనకు న్యాయం చేయమని కోరింది.
KCR Cutout : కేసీఆర్ కటౌట్‌కు నిప్పు.. తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్!
తెలంగాణ భవన్ వద్ద హై టెన్షన్ నెలకొంది. బీఆర్ఎస్ చీఫ్, మాజీ సీఎం కేసీఆర్ కటౌట్ కు ఓ వ్యక్తి నిప్పు పెట్టాడు. పార్టీ కార్యాలయం వద్ద ఉన్న కార్యకర్తలు నేతలు వెంటనే నిప్పుపెట్టిన వ్యక్తిని గుర్తించి పోలీసులకు అప్పగించారు. ఈ ఘటనలో కటౌట్ పాక్షికంగా కాలిపోయింది.
MCRHRD వైస్ ఛైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతి కుమారి.. బాధ్యతలు స్వీకరించేది అప్పుడే?
MCRHRD వైస్ ఛైర్‌పర్సన్‌గా సీఎస్ శాంతి కుమారి నియమితులయ్యారు. ప్రస్తుతం రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శిగా పనిచేస్తున్న శాంతికుమారి ఈ నెల 30వ తేదీన పదవీ విరమణ చేయనున్నారు. ఈ పదవీ విరమణ తర్వాత బాధ్యతలు స్వీకరించనున్నారు.
KTR High Court Case: సీఎంపై కామెంట్స్ .. తెలంగాణ హైకోర్టులో కేటీఆర్‌కు భారీ ఊరట!
మాజీ మంత్రి, బీఆర్ఎస్ వర్కింగ్ ప్రెసిడెంట్ కేటీఆర్ కు తెలంగాణ హైకోర్టులో భారీ ఊరట లభించింది. సీఎం రేవంత్ రెడ్డిపై అనుచిత వ్యాఖ్యలు చేశారంటూ కేటీఆర్ పై బంజారాహిల్స్ పోలీస్ స్టేషన్ లో కేసు నమోదైంది.
Hyderabad : గొర్రెలకు కాపలగా పడుకున్న కానిస్టేబుల్....కత్తులతో దాడిచేసి 70 గొర్రెలతో పరారీ
హయత్ నగర్ పోలీస్ స్టేషన్ పరిధిలోని కోహెడ గ్రామంలో అర్ధరాత్రి దొంగల బీభత్సం సృష్టించారు. గొర్రెల మందకు కావలిగా ఉన్న నవీన్ అనే వ్యక్తితో పాటు అతని బావమరిదిపై దాడిచేశారు. సుమారు70 గొర్రెలను బొలెరో వాహనంలో ఎత్తుకెళ్లారు. ఈ ఘటనలో నవీన్ తీవ్రంగా గాయపడ్డాడు.
Hyderabad Metro: తగ్గుతున్న మెట్రో ప్రయాణికుల సంఖ్య.. ఆందోళనలో ఎల్అండ్టీ
హైదరాబాద్ మెట్రో ప్రయాణికుల సంఖ్యలో హెచ్చుతగ్గులు ఉన్నట్లు ఎల్ అండ్ టీ అధికారుల చెబుతున్నారు.కొన్ని మార్గాల్లో ఆశించిన స్థాయిలో ప్రయాణికులు లేకపోవడం మెట్రో సంస్థను కలవరపెడుతోంది.
Bike Accident : తండ్రికి బైక్‌ను గిప్ట్గా ఇచ్చేందుకు వెళ్తూ అనంతలోకాలకు!
తండ్రికి బైక్‌ను గిప్ట్ గా ఇచ్చేందుకు వెళ్తుండగా ఓ కూతురు చనిపోయింది. ఈ ఘటన సూర్యాపేట జిల్లా మునగాల మండలం ఆకుపాముల వద్ద నేషనల్ హైవేపై చోటుచేసుకుంది. చేతికందిన కుమార్తె ఇలా రోడ్డు ప్రమాదంలో చనిపోవడంతో ఆమె కుటుంబ సభ్యులు కన్నీరుమున్నీరుగా విలపించారు.
/rtv/media/media_files/2025/04/27/RBOdzRYd4lqrk2eYAn5f.jpg)
/rtv/media/media_files/2025/05/01/q5TJrBjycFwjKPictbMF.jpg)
/rtv/media/media_files/2025/04/29/mbpykCNKSMzv3FbIWCul.jpg)
/rtv/media/media_files/2025/04/29/lbIDb72pVnEedHcJb1OJ.jpg)
/rtv/media/media_files/2025/01/05/WqQdaRzSzpqkTP9Y9G3Z.jpg)
/rtv/media/media_files/2025/04/28/fyd0PDgQzgxIbfarvA1e.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/metro-jpg.webp)
/rtv/media/media_files/2025/04/27/VGgcFjZwYyLqV6dNsed2.jpg)
/rtv/media/media_files/2025/04/26/pQGuz3n3Jsi0zzQoSFZ5.jpg)