Dating Apps: కొంపముంచిన డేటింగ్ యాప్.. న్యూడ్ వీడియోలు రికార్డ్ చేసి దారుణం!
LGBT డేటింగ్ యాప్‌లో ఇతరులతో పరిచయం పెంచుకుని హోటల్స్‌కు రప్పిస్తున్నారు. తీరా వచ్చాక నగ్న వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
LGBT డేటింగ్ యాప్‌లో ఇతరులతో పరిచయం పెంచుకుని హోటల్స్‌కు రప్పిస్తున్నారు. తీరా వచ్చాక నగ్న వీడియోలు రికార్డు చేసి బ్లాక్ మెయిల్ చేసిన ఘటన హైదరాబాద్‌లో చోటుచేసుకుంది.
శనివారం రాత్రి హైదరాబాద్ లో ఫిల్మ్ ఫేర్ గ్లామర్ & స్టైల్ అవార్డ్స్ 2025 వేడుకగా గ్రాండ్ గా జరిగింది. హైదరాబాద్ లోని పార్క్ హయత్ హోటల్ లో జరిగిన ఈ కార్యక్రమానికి తెలుగు సినిమా రంగం అంతా తరలివచ్చింది.
గురువారం హైదరాబాద్‌లో కురుసిన వర్షానికి హిమాయత్ సాగర్ నిండుకుండలా మారింది. దీంతో అధికారులు జలాశయం ఒక గేటు ఎత్తి వరద నీటిని మూసీలోకి విడుదల చేశారు. హిమాయత్ సాగర్ పూర్తి నీటిమట్టం 1763.50 అడుగులు కాగా, ప్రస్తుతం నీరు 1762.70 అడుగులకు చేరింది.
హైదరాబాద్‌లో యూఎస్ కాన్సులెట్కు కొత్త కాన్సుల్ జనరల్‌గా లారా విలియమ్స్ నియమితులయ్యారు. దశాబ్ధాల పాటు దౌత్య, సాంకేతిక పరిజ్ఞానాన్ని వెలుగులోకి తీసుకొచ్చిన ఆమె ఈ బాధ్యతలు చేపట్టారు.
హైదరాబాద్‌లోని SR నగర్లో భర్త వేధింపులు తాళలేక భార్య ఆత్మహత్య చేసుకొని చనిపోయింది. మృతురాలు (డాక్టర్) మానసిక రోగిని ప్రేమ పెళ్లి చేసుకుంది. పైళ్లైన తర్వాత భర్త వేధింపులు ప్రారంభించాడు. వేధింపులు తట్టుకోలేక మహిళా డాక్టర్ ఆత్మహత్యయత్నం చేసింది.
సీఎం రేవంత్ రెడ్డి తన బాషను మార్చుకోవాలని రాజగోపాల్ రెడ్డి అన్నారు. ప్రతిపక్షాలను తిట్టడం మానేసి, ప్రభుత్వం ఏం చేస్తుందో చెప్పాలన్నారు. 20 మంది సీమాంధ్ర కాంట్రాక్టర్లు తెలంగాణను దోచుకుంటున్నారని ఆరోపించారు.
పొలిటికల్ ఎంట్రీపై మెగాస్టార్ చిరంజీవి కీలక కామెంట్స్ చేశారు. రాజకీయాలకు నేను పూర్తిగా దూరంగా ఉన్నానన్న చిరు.. కొందరు నేతలు తనను ఇంకా విమర్శిస్తూనే ఉంటారని అన్నారు. రాజకీయ విమర్శలపై నేను పెద్దగా స్పందించనని చెప్పారు.