బిజినెస్ Rolex Watch : జస్ట్ రూ.4500 లకే హైదరాబాద్ లో రోలెక్స్ వాచస్! ప్రతి ఒక్కరికి చిన్నప్పటినుంచి ఎన్నో కోరికలు ఉంటాయి. ఆ కోరికలలో … చేతికి ఒక ఖరీదైన గడియారం పెట్టుకోవాలన్న కోరిక ఉంటుంది. అవుట్ ఫిట్ ఎలా ఉన్నా చేతికి ఒక గడియారం లేకపోతే వెలితిగానే ఉంటుంది.అయితే ఇక్కడ లగ్జరీ వాచ్ లు అతి తక్కువ ధరకే లభిస్తాయి. అదేక్కడో తెలుసుకోండి! By Durga Rao 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : అమెజాన్ పార్సిల్లో గంజాయి కలకలం.. ఇద్దరు విద్యార్థులు అరెస్ట్ మేడ్చల్‌లో పోలీసులు తనిఖీలు చేపట్టారు. అక్రమంగా తరలిస్తున్న గంజాయి పార్సిల్‌ను ఎస్ఓటి టెమ్స్ అధికారులు పట్టుకున్నారు. ఈ గంజాయి అమెజాన్ పార్సిల్లో పెట్టిమరి తరలిస్తున్నారు. పట్టుబడిన గంజాయి రెండు కిలోల ఉన్నట్లు గుర్తించారు. By Vijaya Nimma 12 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రెచ్చిపోయిన హైదరాబాదీలు..బిర్యానీ, హలీమ్ తెగ తిన్నారు హైదరాబాద్ అంటే బిర్యానీ.. బిర్యానీ అంటే హైదరాబాద్. పండగ అయినా, క్రికెట్ అయినా, ఉత్సవం అయినా బిర్యానీలు తినాల్సిందే. అలాంటిది రంజాన్ అంటే తగ్గుతారా మనోళ్ళు. అందుకే ఈ పండుగకు పది లక్షల బిర్యానీలు, 5.3 లక్షల హలీం పేట్లు తినేశారు. By Manogna alamuru 11 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : కంటోన్మెంట్ ఉప ఎన్నిక పై బీజేపీ కసరత్తు హైదరాబాద్ కంటోన్మెంట్ ఉప ఎన్నికలను సీరియస్‌గా తీసుకుంటోంది బీజేపీ. దీని కోసం కసరత్తులు మొదలుపెట్టింది. రేస్ గుర్రాలకే టికెట్లు ఇచ్చి ఈసారి ఎలా అయినా కంటోన్మెంట్ సీట్‌ను దక్కించుకోవాలని ప్లాన్ చేస్తోంది కమలం పార్టీ. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : హైదరాబాద్ ప్రగతినగర్‌లో తేజస్ హత్య వెనుక సంచలన విషయాలు హైదరాబాద్ ప్రగతినగర్‌లో జరిగిన తేజస్ హత్య ఎంత సంచలనం సృష్టించిందో అందరికీ తెలిసిందే. హత్య చేసి రీల్స్ తీసిన హంతకులు దీని కోసం వారం ముందు నుంచే ప్లాన్ చేశారని తెలుస్తోంది. దీని వెనుక పెద్ద కథే ఉందని నిందితుల విచారణలో సంచలన విషయాలు బయటపడుతున్నాయి. By Manogna alamuru 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా IPL : మ్యాచ్‌కు ముందు పవన్ పాట వింటా : యువ క్రికెటర్ నితిశ్ రెడ్డి! ఐపీఎల్ లో నితీశ్ రెడ్డి రెచ్చిపోయి ఆడడానికి కారణం పవర్ స్టార్ ‘పవన్ కళ్యాణ్’ అని తెలుగబ్బాయి వివరించాడు. మ్యాచ్ ముందు ఆయన నటించిన జానీ సినిమాలో పాటను వింటానని వివరించాడు. By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Metro: మెట్రో ప్రయాణికులకు బ్యాడ్ న్యూస్ .. ఇక నుంచి ఆ సౌలభ్యం ఉండదు! మెట్రో ప్రయాణికులకు మెట్రో సంస్థ ఊహించని షాక్ ఇచ్చింది. రాత్రి వేళలో, తెల్లవారుజామున ప్రయాణాలకు సంబంధించిన రాయితీను ఎత్తేస్తున్నట్లు ప్రకటించింది.రాత్రి , ఉదయం పూట ఇచ్చే 10% రాయితీని ఎత్తివేస్తున్నట్లు అధికారులు ప్రకటించడంతో ప్రయాణికులు అధికారులపై ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు By Bhavana 10 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం America : అమెరికాలో మరో భారత విద్యార్థి మృతి... ఇది పదకొండవది! అమెరికాలో మరో భారత విద్యార్థి మరొకరు మృత్యువాత పడ్డాడు. హైదరాబాద్ కు చెందిన అర్పాత్ అనే యువకుడు మృతి చెందినట్లు క్లీవ్ లాండ్ పోలీసులు తెలిపారు. విద్యార్థి మరణించిన విషయాన్ని హైదరాబాద్ లోని తల్లిదండ్రులకు న్యూయార్క్ లోని ఇండియన్ ఎంబసీ సమాచారం అందించింది. By Bhavana 09 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: హైదరాబాద్‌లో మొదలైన నీటి సమస్య.. హైదరాబాద్‌లో నీటి సమస్యలు మొదలయ్యాయి. నగరంలో చాలా ప్రాంతాల్లో వాటర్ ట్యాంకర్లు కనిపిస్తున్నాయి. రోజుకు 6500 ట్యాంకర్లు బుక్ అవుతున్నాయి. దీంతో వాటికి విపరీతమైన డిమాండ్ పెరిగిపోయింది. By B Aravind 08 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn