క్రైం TS: ఛీ..ఛీ.. వీడేం మనిషి.. చాక్లెట్ ఆశ చూపి 8 ఏళ్ల పాపపై.. రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నంలో దారుణం చోటుచేసుకుంది. చాక్లెట్ ఆశ చూపి 8ఏళ్ల పాపపై 50ఏళ్ల బోడ నర్సింహ అనే వ్యక్తి లైంగిక దాడికి పాల్పడ్డాడు. పాప కేకలు వేయడంతో వెంటనే పరార్ అయ్యాడు. తల్లిదండ్రుల ఫిర్యాదు మేరకు నిందితుడు నర్సింహను పోలీసులు అరెస్ట్ చేశారు. By Jyoshna Sappogula 08 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Telangana Politics : టార్గెట్ తెలంగాణ.. తన వ్యూహమేంటో చెప్పేసిన చంద్రబాబు! తెలంగాణ గడ్డపై టీడీపీకి మళ్లీ పూర్వ వైభవం తీసుకువస్తానని ప్రకటించారు ఆ పార్టీ అధినేత చంద్రబాబు. ఈ రోజు హైదరాబాద్ లో ఆయన మాట్లాడుతూ.. యువకులకు అవకాశం ఇస్తానని.. మరో 30-40 ఏళ్లు పార్టీ ఇక్కడ బలంగా ఉండేలా ఫౌండేషన్ వేస్తానని ప్రకటించారు. By Nikhil 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ CM Chandrababu : హైదరాబాద్‌లో చంద్రబాబు భారీ ర్యాలీ తెలంగాణలో చంద్రబాబు పర్యటన రెండో రోజు కొనసాగుతోంది. ఈరోజు హైదరాబాద్‌లోని తన నివాసం నుంచి ఎన్టీఆర్ భవన్‌కు భారీ ర్యాలీతో చేరుకోనున్నారు. ఈరోజు తెలంగాణ టీడీపీ నేతలతో సమావేశం కానున్నారు. టీటీడీపీ రాష్ట్ర నూతన అధ్యక్షుడిని చంద్రబాబు ప్రకటించే ఛాన్స్ ఉన్నట్లు తెలుస్తోంది. By V.J Reddy 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Drugs Case : హైదరాబాద్ దీ కేవ్ పఫ్ క్లబ్లో డ్రగ్స్ కలకలం.. 50 మంది అరెస్ట్!? హైదరాబాద్‌లోని ఖజాగూడలోని 'దీ కేవ్ పఫ్ క్లబ్'లో డ్రగ్స్ ఇష్యూ కలకలం రేపుతోంది. 50 మందిని అదుపులోకి తీసుకున్న నార్కొటిక్ బ్యూరో అధికారులు 24 మందికి పాజిటివ్ వచ్చినట్లు తెలిపారు. డీజే ఆపరేటర్లతోపాటు ఇకెంతమంది ఉన్నారనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేపట్టారు. By srinivas 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ Hyderabad : ఇండస్ట్రీలో విషాదం.. లేడీ ప్రొడ్యూసర్ ఆత్మహత్య! సినీ ప్రొడ్యూసర్ స్వప్న వర్మ మాదాపూర్‌లోని తన ఫ్లాట్‌లో ఉరివేసుకుని చనిపోయారు. రాజమండ్రికి చెందిన స్వప్న సినిమా అవకాశాల్లేక ఒత్తిడితోనే ఆత్మహత్య చేసుకున్నట్లు సన్నిహితులు అనుమానం వ్యక్తం చేస్తున్నారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఆంధ్రప్రదేశ్ AP-TG : సీఎంల భేటీ తర్వాత కీలక పరిణామం.. తెలంగాణ మ్యాప్ మారనుందా! తెలంగాణ, ఏపీ సీఎంల మధ్య నేడు కీలక భేటీ జరగనుంది. హైదరాబాద్‌లోని ప్రజాభవన్ వేదికగా రెండు రాష్ట్రాల మధ్య అపరిష్కృతంగా ఉన్న విభజన సమస్యలు, ఉమ్మడి ఆస్తులు, పంపకాలపైనే ప్రధాన చర్చ జరగనున్నట్లు తెలుస్తోంది. కోస్టల్ కారిడర్లో ఏపీ వాటా ఇస్తే తెలంగాణ మ్యాప్ మారనుంది. By srinivas 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana: దసరా పండగకి ఇందిరమ్మ ఇళ్లు ఇందిరమ్మ ఇళ్ల పథకం పై ప్రభుత్వం ఫోకస్ పెట్టింది. దసరా పండగ నాటికి ఇళ్ల పథకానికి శంకుస్థాపన చేయనున్నట్లు తెలంగాణ ప్రభుత్వం వివరించింది. అర్హులను ఎలా గుర్తించాలి అనే దాని మీద ఇప్పటికే అధికారులు కసరత్తులు మొదలుపెట్టారు. By Bhavana 06 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heavy Rains : హైదరాబాద్‌లో కుమ్మేస్తున్న వర్షం.. భారీగా ట్రాఫిక్ జామ్ హైదరాబాద్‌లో భారీ వర్షం కురుస్తోంది. మాదాపూర్, జూబ్లీహిల్స్, హైటెక్‌సిటీ, బంజారాహిల్స్, బేగంపేట, అమీర్‌పేట, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వాన కుమ్మేస్తోంది. మరో మూడు రోజుల పాటు తెలంగాణలో వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది. By B Aravind 05 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
ఇంటర్నేషనల్ Hyderabad: అత్యంత ఖరీదైన నగరాల్లో 'హైదరాబాద్' కి ఏ స్థానామో తెలుసా! ప్రపంచంలోనే అత్యంత ఖరీదైన నగర జాబితా 2024 విడుదల చేసింది మెర్సెర్స్ కాస్ట్ ఆఫ్ లివింగ్ సిటీ ర్యాకింగ్స్.హైదరాబాద్ నగరం విషయానికి వస్తే తన స్థానాన్ని అలాగే పదిలపరుచుకుంది. గతేడాది మాదిరిగానే 202వ స్థానంలో కొనసాగుతోంది భాగ్యనగరం. By Bhavana 04 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn