క్రైం Rape case: హైదరాబాద్ లో యువతిపై గ్యాంగ్ రేప్.. 4 గంటలు కారులో తిప్పుకుంటూ! హైదరాబాద్ మియాపూర్ JSR గ్రూప్స్ సన్ సిటీ రియల్ ఎస్టేట్ కంపెనీలో సేల్స్ ట్రైనీగా ఉద్యోగం చేస్తున్న కడప యువతిపై లైంగిక దాడి జరిగింది. అదే కంపెనీలో పనిచేస్తున్న యువకులు సైట్ విజిట్ పేరుతో తీసుకెళ్లి మత్తు మందు ఇచ్చి 4గంటలపాలు కారులో తిప్పుతూ దారుణానికి పాల్పడ్డారు. By srinivas 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BRS : ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ TG: ఎమ్మెల్సీ కవితకు బిగ్ షాక్ తగిలింది. లిక్కర్ స్కాం కేసులో కవిత కస్టడీని మరోసారి పొడిగించింది. ఈ నెల 20 వరకు కవిత కస్టడీ పొడిగిస్తూ కోర్టు తీర్పు వెలువరించింది. By V.J Reddy 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu BREAKING: బిల్డింగ్ పైనుంచి దూకిన మహిళ హైదరాబాద్ సన్ సిటీలో దారుణం చోటుచేసుకుంది. భర్త వేధింపులు తట్టుకోలేక మహిళ ఆత్మహత్యాయత్నం చేసింది. మూడంతస్తుల బిల్డింగ్ పై నుంచి కిందకి దూకింది. అప్రమత్తమైన స్థానికులు యువతిని ఆసుపత్రికి తరలించారు. ప్రస్తుతం ఆమె పరిస్థితి విషమంగా ఉన్నట్లు వైద్యులు తెలిపారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Chiranjeevi : అది నా బాధ్యత సీఎం గారూ! తెలంగాణ ప్రభుత్వం కోసం మెగాస్టార్ చిరంజీవి మాదకద్రవ్యాల వ్యతిరేక ప్రచారంలో పాల్గొన్న సంగతి తెలిసిందే. ఈ క్రమంలోనే చిరంజీవి తెలంగాణ ప్రభుత్వానికి ఓ వీడియోను రూపొందించి అందించారు.యువత మాదక ద్రవ్యాలకు బానిసై తమ జీవితాలు నాశనం చేసుకోవద్దని చిరంజీవి ఆ వీడియోలో పిలుపునిచ్చారు. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే! తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోఠి, ఎల్బీనగర్, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో రానున్న మూడు రోజులు భారీ వర్షాలు..! తూర్పు జార్ఖండ్ పరిసర ప్రాంతాల్లో ఏర్పడిన తుఫాను తెలంగాణ నుంచి దూరంగా వెళ్లిందని హైదరాబాద్ వాతావరణ కేంద్రం అధికారులు పేర్కొన్నారు. దీని ప్రభావం తెలంగాణ రాష్ట్రంలో అల్పస్థాయి గాలులు ప్రధానంగా పశ్చిమ, నైరుతి దిశల నుంచి వీస్తున్నాయని తెలిపారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : నగరవాసులుకు అలర్ట్.. ఆ రెండు రోజులు నీళ్లు బంద్! హైదరాబాద్ మహానగరానికి తాగునీరు సరఫరా చేసే సింగూరు 3,4 ఫేజ్ లకు విద్యుత్ సరఫరా చేసే 123 కేవీ పెద్దాపూర్, కంది సబ్ స్టేషన్లలో టీజీ ట్రాన్స్ కో అధికారులు మరమ్మతులు చేపట్టనున్నారు. దీంతో రెండు రోజుల పాటు నగరంలో నీటి సరఫరా ఉండదని అధికారులు తెలిపారు. By Bhavana 02 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: ఎక్స్ప్రెస్ వే మీద వేగంగా దూసుకొచ్చిన కారు..యువకుడి మృతి! రంగారెడ్డి జిల్లా రాజేంద్ర నగర్ పీవీఎన్ఆర్ ఎక్స్ప్రెస్ వే మీద రోడ్డు ఘోర ప్రమాదం జరిగింది. అతి వేగంతో దూసుకొచ్చిన కారు పల్టీలు కొట్టడంతో గణేష్ అనే ఓ యువకుడు మృతి చెందాడు. పిల్లర్ నంబర్ 296 వద్ద డివైడర్ ను ఢీకొట్టి మహీంద్రా థార్ జీప్ పల్టీలు కొట్టింది. By Bhavana 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad : అడగ్గానే టీ ఇవ్వలేదని కోడలిని గొంతు నులిమి చంపేసిన అత్తగారు అడిగిన వెంటనే కోడలు టీ ఇవ్వలేదని కోపం తెచ్చుకున్న అత్తగారు ఆమెను గొంతునులిమి చంపేసింది.విషాద ఘటన హైదరాబాద్ నగరంలో జరిగింది. పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం..అత్తాపూర్ ఠాణా పరిధిలోని హసన్ నగర్ లో ఈ దారుణం గురువారం జరిగింది By Bhavana 28 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn