ఆంధ్రప్రదేశ్ AP: హైదరాబాద్-విజయవాడ హైవే విస్తరణకు లైన్ క్లియర్! ఎప్పటి నుంచో ఎదురు చూస్తున్న హైదరాబాద్- విజయవాడ జాతీయ రహదారి విస్తరణకు మోక్షం లభించింది. జాతీయ రహదారి విస్తరణకు పనులకు ఉన్న అడ్డంకులు తొలగనున్నాయి. హైవేపై టోల్ వసూలు బాధ్యత నుంచి జీఎమ్మార్ సంస్థ మరికొద్ది కాలంలో వైదొలగనుంది By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : తెలంగాణలో ఈ ప్రాంతాల్లో తేలికపాటి నుంచి మోస్తరు వర్షాలు! తెలంగాణలోని అల్వాల్, కంటోన్మెంట్, ఉప్పల్, ఎల్బీ నగర్, చాంద్రాయణగుట్ట, రాజేంద్ర నగర్, కార్వాన్, ఖైరతాబాద్ పరిసర ప్రాంతాల్లో తేలికపాటి నుంచి ఓ మోస్తరు వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ అధికారులు తెలిపారు. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki : ప్రభాస్ ఫ్యాన్స్ పై పోలీసుల లాఠీఛార్జ్..! కల్కి సినిమాలకు బెనిఫిట్ షో లకు అభిమానులు పోటెత్తడంతో పోలీసులకు వారిని కంట్రోల్ చేయడం కష్టంగా మారింది. ఈ క్రమంలోనే హైదరాబాద్ లో ఓ థియేటర్ వద్ద అభిమానులు మితీమిరి ప్రవర్తించడంతో పోలీసులు ప్రభాస్ అభిమానుల మీద లాఠీ ఛార్జ్ చేయాల్సి వచ్చింది. By Bhavana 27 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే.. వర్షాలు! తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం Hyderabad: సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం.. పరుగులు తీసిన ఉద్యోగులు..! హైదరాబాద్ - జూబ్లీహిల్స్ పరిధిలోని సాఫ్ట్ వేర్ కంపెనీలో అగ్ని ప్రమాదం చోటుచేసుకుంది. Phoenix భవనంలోని పార్కింగ్ స్థలంలో ఒక్కసారిగా మంటలు చెలరేగి పొగ కమ్ముకుంది. భయంతో ఉద్యోగులు బయటకు పరుగులు తీశారు. ప్రమాదానికి గల కారణాలు తెలియాల్సి ఉంది. By Jyoshna Sappogula 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad: రాత్రి 10.30కే షాపుల మూసివేతపై కీలక అప్డేట్! హైదరాబాద్ లో రాత్రి 10.30 లేదా 11 గంటలకే షాపులను మూసివేస్తున్నారనేది పూర్తిగా అబద్దమని నగర పోలీసులు తెలిపారు. నగరంలో దుకాణాలు, సంస్థలు తెరవడం, మూసివేసే టైమింగ్స్ ప్రస్తుత నిబంధనల ప్రకారమే కొనసాగుతాయని తెలిపారు.నగర వాసులు ఈ విషయాన్ని గమనించాలని పోలీసులు పేర్కొన్నారు. By Bhavana 25 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Friendly Police: హైదరాబాద్ వాసులకు బిగ్ అలర్ట్.. 11 తర్వాత రోడ్డు ఎక్కారో అంతే! హైదరాబాద్ వాసులకు నగర పోలీసులు కీలక సూచన చేశారు. ఇకపై నగరంలో రాత్రి 11 తర్వాత ఫ్రెండ్లీ పోలిసింగ్ ఉండదని హెచ్చరించారు. కారణం లేకుండా రోడ్లపై తిరిగినా, చట్ట వ్యతిరేఖ కార్యకలాపాలకు పాల్పడితే ఓన్లీ లాఠీ ఛార్జ్ పోలీస్ మాత్రమే ఉంటుందని మైక్‌లు పెట్టి చెబుతున్నారు. By srinivas 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu TS : తెలంగాణలో జూనియర్ డాక్టర్ల సమ్మె.. విధులు బహిష్కరించి ఆందోళన..! తెలంగాణ వ్యాప్తంగా జూనియర్ డాక్టర్ల సమ్మె కొనసాగుతుంది. NMC గైడ్‌లైన్స్ ప్రకారం హాస్టల్ వసతి, పనిప్రదేశాల్లో భద్రత పెంచాలని డిమాండ్ చేస్తున్నారు. డిమాండ్స్ నెరవేరే వరకు సమ్మె కొనసాగుతుందంటున్నారు. కాగా, ఇప్పటికే ఓపీ సేవలు, తాత్కాలిక ఓటీ సేవలు నిలిపివేశారు. By Jyoshna Sappogula 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : ఇక నుంచి రాత్రి 10.30 కల్లా షాపులు మూసివేయాల్సిందే! తెలంగాణలో లా అండ్ ఆర్డర్ పరిస్థితులను దృష్టిలో పెట్టుకొని తెలంగాణ పోలీసులు కీలక ఆదేశాలు జారీ చేశారు. ఇక నుంచి తెలంగాణలోని షాపులు, ఇతర వ్యాపార సంస్థలన్ని కూడా 10.30 కల్లా మూసేయాలని ఆదేశాలు జారీ చేశారు. By Bhavana 24 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn