Hyderabad: హైదరాబాద్ లో వర్ష బీభత్సం...ఏపీకి మరో వాయు''గండం''!
హైదరాబాద్ నగరంలో పలు ప్రాంతాల్లో వర్షం బీభత్సం సృష్టించింది. ఉరుములు, మెరుపులతో నగరంలోని పలు ప్రాంతాల్లో వర్ష బీభత్సం సృష్టించింది. ఈ క్రమంలోనే ఏపీలో 23 నాటికి మధ్య బంగాళాఖాతంలో అల్పపీడనంగా మారే అవకాశాలున్నట్లు ఐఎండీ అంచనా వేస్తోంది.
Hyderabad: హైదరాబాద్‌లో కుమ్మేస్తోన్న వాన.. దాదాపు 2 గంటల నుంచి..!
హైదరాబాద్‌లో నాన్‌స్టాప్‌గా కుండపోత వర్షం కురుస్తోంది. దాదాపు 2 గంటల నుంచి వర్షం దంచికొడుతుంది. పలుచోట్ల ట్రాఫిక్ స్తంభించిపోయింది. కిలోమీటర్ల మేర వాహనాలు నిలిచిపోయాయి. లోతట్టు ప్రాంతాల ప్రజలు అప్రమత్తంగా ఉండాలని అధికారులు హెచ్చరిస్తున్నారు.
Rains: మరో 5 రోజులు హైదరాబాద్ లో వానలే వానలు.. GHMC కీలక అలర్ట్!
హైదరాబాద్ లో మరో ఐదు రోజులపాటు భారీ వర్షాలు కురిసే అవకాశం ఉంది. అల్పపీడనం ప్రభావంతో వర్షాలు పడనున్నాయని హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరించింది. ప్రజలు రోడ్లపై నడిచేటప్పుడు, వెహికల్స్ పై వెళ్లే సమయంలో మ్యాన్ హోల్స్ ను చూసుకోని జాగ్రత్తగా ఉండాలని సూచించింది.
Hyderabad Metro: ఎల్బీనగర్ మెట్రో స్టేషన్లో ప్రయాణికుల రద్దీ... టికెట్ల ఆలస్యం
హైదరాబాద్ లో వర్షాలు దంచికొడుతున్నాయి. అనేక చోట్ల రోడ్లన్నీ జలమయం కావడంతో ఉద్యోగులు ఆఫీసులకు వెళ్లడానికి మెట్రో రైళ్లను ఆశ్రయిస్తున్నారు. దీంతో ఒక్కసారిగా మెట్రో స్టేషన్లలో భారీగా రద్దీ పెరిగిపోయింది. టికెట్లు తీసుకోవడానికి చాలా సమయం పడుతోందని ప్రయాణికులు చెబుతున్నారు.
Telangana: వానలే.. వానలు.. మరికొన్నిరోజులు ఇలానే!
రానున్న ఐదురోజులు తెలంగాణలో భారీ నుంచి అతి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. సోమవారం నుంచి మంగళవారం వరకు వరంగల్, హన్మకొండ, కరీంనగర్ లో భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు ఐఎండీ హెచ్చరికలు జారీ చేసింది.
Rains: హైదరాబాద్‌లో దంచికొడుతున్న వర్షం.!
హైదరాబాద్‌లో వర్షం దంచికొడుతోంది. జూబ్లీహిల్స్, మాదాపూర్, బంజారాహిల్స్, ఫిల్మ్ నగర్, యూసుఫ్‌గూడ, అమీర్‌పేట్, పంజాగుట్ట ప్రాంతాల్లో భారీ వర్షం కురుస్తోంది. భారీ వర్షాలతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. పలు ప్రాంతాల్లో భారీగా ట్రాఫిక్ జామ్ అయింది.
/rtv/media/media_library/0eb9e764c62ebc874e1ec7f5d4e8bdef0cc50e8e581153ba5cf21d05db1d4428.jpg)
/rtv/media/media_files/swN8aYZewLDu4Tc0A77j.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/09/hyd-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/andhra-pradesh-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/08/FotoJet-2024-08-20T122726.702.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/Rains-2.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/07/hyd-rains.jpg)