Rains : హైదరాబాద్లో భారీ వర్షం.. చెరువులను తలపిస్తున్న రోడ్లు..!
హైదరాబాద్లో భారీ వర్షం కురుస్తోంది. రుతుపవనాల ప్రభావంతో ఏకధాటిగా వాన పడుతోంది. జూబ్లీహిల్స్, బంజారాహిల్స్, మాదాపూర్, ఫిల్మ్ నగర్, పంజాగుట్ట తదితర ప్రాంతాల్లో వర్షం దంచికొడుతుంది. రోడ్లు చెరువులను తలపిస్తుండడంతో వాహనదారులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/Hyderabad-Rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/rains-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/hyd-rains.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-9.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/1500x900_1077774-pav6985-1-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/hyd-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/rains-5-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/rains-2-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/rains-3-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/09/Telangana-Rains-jpg.webp)