Hyderabad: హైదరాబాద్ లో మెట్రో పిల్లర్ ను ఢీ కొట్టిన లారీ
హైదరాబాద్‌లో పంజాగుట్ట పీఎస్ ఎదుట మెట్రో రెడ్‌లైన్‌లోని పిల్లర్‌ను సిమెంట్ లోడ్‌తో వెళ్తున్న లారీ ఢీకొట్టింది. డ్రైవర్ నిద్ర మత్తులో ఉండటం వల్లనే ఈ ఘటన జరిగినట్లు తెలుస్తోంది. విషయం తెలుసుకున్న ట్రాఫిక్ పోలీసులు భారీ క్రేన్ సహాయంతో లారీని పక్కకు తొలగించే ప్రయత్నం చేస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/Big-shock-for-Hyderabad-metro-commuters-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/04/metro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/03/FotoJet-8-2-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/FotoJet-96-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/revanth-reddy-metro-route-1-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/01/CM-Revanth-Reddy--jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/Minister-Harish-Rao-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/10/metro-jpg.webp)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/12/FotoJet-12-3-jpg.webp)