Hyderabad Crime: 'నన్నే నీ మొగుడు అనుకో'.. నడిరోడ్డుపై ముగ్గురు కలిసి.. మరీ ఇంత కామాంధులేంట్రా..!
హైదరాబాద్ లో మరోసారి నడిరోడ్డు పై కామాంధులు రెచ్చిపోయారు. "నన్నే నీ మొగుడు అనుకో, నంబర్ ఇవ్వు" అంటూ కట్టుకున్న భర్త ముందే అసభ్యంగా ప్రవర్తించారు. బీరు బాటిళ్లతో బెదిరింపులకు దిగారు. బేగంపేట నుంచి రహ్మత్ నగర్ వరకూ వెనుకపడుతూ వేధింపులకు పాల్పడ్డారు.
Murder in Bank Lift: హైదరాబాద్ లో దారుణం...బ్యాంక్ లిప్టులో మర్డర్
హైదరాబాద్ లోని హిమాయత్ నగర్ లో దారుణం చోటుచేసుకుంది. దోమలగూడ పీఎస్ పరిధిలోని పంజాబ్ నేషనల్ బ్యాంక్ హిమాయత్ నగర్ బ్రాంచ్ భవనంలో గుర్తుతెలియని వ్యక్తి హత్యకు గురయ్యాడు. హంతకులు మృతదేహాన్ని బిల్డింగ్ లిఫ్ట్ లో వదిలి పరారయ్యారు.
RTV పై ప్రిజమ్ సిబ్బంది దాడి | Prism Pub Staff Members Attacked On RTV | Police | Hyderabad
రోజుకో కొత్త రకం మర్డర్.. హైదరాబాద్‌లో అసలేం జరుగుతోంది?
హైదరాబాద్‌లో రోజులవ్యవధిలోనే 3 మర్డర్ కేసులు. మీర్పేర్లో వెంకటమాధవి, మేడ్చల్ మునీరాబాద్‌లో 25ఏళ్ల యువతి, కిడ్నాప్‌కు గురై ఖమ్మంలో శవం దొరికిన బొల్లు రమేష్. ఈ మూడు హత్యలు రాజధానిలో సంచలనం రేపుతున్నాయి. జనవరిలోనే దాదాపు 10 హత్యలు సిటీలో జరిగాయి.
Kidney Rocket: హైదరాబాద్ కిడ్నీ రాకెట్ వ్యవహారం.. వెలుగులోకి సంచలన విషయాలు
హైదరాబాద్‌లోని సరూర్‌నగర్ పరిధిలో అలకనంద ఆస్పత్రిలో కిడ్నీ రాకెట్కేసులో మరో విషయం బయటపడింది.ఈ వ్యవహారంలో మొత్తం 8 మంది దళారులను పోలీసులు గుర్తించారు. ఈ తతంగం గత ఆరు నెలల నుంచి నడుస్తున్నట్లు పేర్కొన్నారు.
High Tension in Mailardevpally | సంచిలో శవం మైలార్‌దేవ్‌పల్లిలో టెన్షన్ | De*ad Body In Bag | RTV
Hyderabad: హైదరాబాద్ లో దారుణం.. కత్తితో ప్రియురాలి గొంతుకోసిన ప్రియుడు..!
హైదరాబాద్ ఛత్రినాకలో దారుణం చోటు చేసుకుంది. ప్రియురాలు శ్రావ్య పై అనుమానంతో ఆమె పై కత్తితో దాడికి పాల్పడ్డాడు ప్రియుడు మణికంఠ. కొద్దిరోజులుగా తనకు దూరంగా ఉంటున్న శ్రావ్య మరొకరితో క్లోజ్‌గా ఉంటుందన్న అనుమానంతో దాడి చేశాడు. ప్రస్తుతం శ్రావ్య పరిస్థితి విషమంగా ఉన్నట్లు సమాచారం.
/rtv/media/media_files/2025/05/03/yDV3EV6RkvpwJFOH3UhM.jpg)
/rtv/media/media_files/2025/04/28/oDyc5fAzoejRdDOcQsib.jpg)
/rtv/media/media_files/2025/01/25/k0sbFo5I5JfDSbEFkFvD.jpg)
/rtv/media/media_files/2025/01/21/LtN0m6fEa2LS2QcFfnC1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/06/FotoJet-34-2.jpg)