Hyderabad: దారుణం.. లవ్ బ్రేకప్ చెప్పిందని ప్రియురాలిని కత్తితో దాడి చేసిన ప్రియుడు..
లవ్ బ్రేకప్ చెప్పిందని ప్రియురాలని ప్రియుడు కత్తితో దాడి చేయడం కలకలం రేపింది. ఈ ఘటన హైదరాబాద్లోని కుషాయిగూడలో జరిగింది. చివరిసారిగా మాట్లాడుదామని పిలిచి ఆమెపై దాడి చేసి ఆ తర్వాత అతను కూడా గొంతు కోసుకున్నాడు. ప్రస్తుతం వీరిద్దరికి ఆసుపత్రిలో చికిత్స అందిస్తున్నారు.
/rtv/media/post_attachments/wp-content/uploads/2024/05/QT-suicide-blonde-1.jpg)
/rtv/media/post_attachments/wp-content/uploads/2023/11/Crime-jpg.webp)