ఆంధ్రప్రదేశ్ SHANTHI CASE : శాంతి కేసులో కోర్టు కీలక ఆదేశాలు! శాంతికి సంబంధించిన వ్యక్తిగత విషయాలను మీడియాలో ప్రసారం చేయొద్దంటూ హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టు ఆదేశాలు జారీ చేసింది. శాంతి విజ్ఞప్తిపై సానుకూలంగా స్పందించిన న్యాయస్థానం.. ఎలాంటి చర్యలకు పాల్పడినా కోర్టు ధిక్కరణ అవుతుందని హెచ్చరించింది. By srinivas 27 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Bholashankar Movie: ఏకే ఎంటర్ టైన్మెంట్స్.. ఈసారి నెట్ ఫ్లిక్స్‌తో తకరారు భోళాశంకర్ సినిమా విడుదలకు ముందు నెలకొన్న వివాదాల గురించి అందరికీ తెలిసిందే. ఈ సినిమా రిలీజ్‌ను ఆపాలంటూ వైజాగ్ డిస్ట్రిబ్యూటర్ సతీష్, నిర్మాత అనీల్ సుంకరపై హైదరాబాద్ సిటీ సివిల్ కోర్టులో పిటిషన్ వేశారు. దీనిపై ప్రాధమిక విచారణ జరిపిన కోర్టు.. సతీష్ వేసిన 4 పిటిషన్లను కొట్టేసింది. అయితే మరో పిటిషన్‌ను మాత్రం పెండింగ్‌లో పెట్టింది. అదే భోళాశంకర్ స్ట్రీమింగ్ రైట్స్. By Vijaya Nimma 12 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn