క్రైం HYD Rape Case: "జరిగింది రేప్ కాదు".. BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలనం.. హైదరాబాద్ పర్యటనకు వచ్చిన విదేశీయురాలిపై గుర్తు తెలియని ముగ్గురు యువకులు అత్యాచారం జరిపిన సంఘటనపై BJP మహిళా మోర్చా అధ్యక్షురాలు శిల్పారెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఇది అత్యాచారం కాదని, క్యాబ్ డ్రైవర్ లైంగిక దాడికి ప్రయత్నించాడని చెప్పారు. By Lok Prakash 02 Apr 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn