హైదరాబాద్ Hydra: రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు.. ‘స్పెషల్ పోలీస్‌స్టేషన్, పత్యేక కోర్టులు’ హైడ్రా కమిషనర్ రంగనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశారు. త్వరలో హైడ్రాకు స్పెషల్ పోలీస్‌స్టేషన్ ప్రారంభమవుతుందని తెలిపారు. హైడ్రాకు ప్రత్యేక పోర్టులు కూడా తీసుకురానున్నామని ఆయన మీడియాతో చెప్పారు. గతంలో కంటే 2025లో హైడ్రా యాక్టివ్‌గా పని చేస్తుందని అన్నారు. By K Mohan 16 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app హైడ్రా కమిషనర్ రంగనాథ్ కీలక ప్రకటన | HYDRA Ranganath House in Buffer zone..? | RTV By RTV Shorts 25 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ HYDRA: హైదరాబాద్‌లో మరోసారి హైడ్రా తరహాలో కూల్చివేతలు! TG: రాజేంద్రనగర్ లో హైడ్రా కూల్చివేతలు షురూ అయ్యాయి. శాస్త్రీపురంలో ఫుట్‌పాత్‌లపై కట్టడాలను GHMC అధికారులు కూల్చివేస్తున్నారు. ఫుట్ పాత్, రోడ్లలను ఆక్రమించి వ్యాపారాలు చేస్తున్న వారి స్థావరాలను భారీ పోలీస్ బందోబస్తీ నడుమ అధికారులు కూల్చివేస్తున్నారు. By V.J Reddy 09 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn