America : భర్తతో విభేదాల కారణంగా మూడేళ్ల కుమారుడ్ని కాల్చి చంపిన తల్లి!
భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది.
భర్తతో ఉన్న విభేదాల కారణంగా కొడుకును తుపాకీతో కాల్చి చంపింది ఓ మహాతల్లి. అంతేకాకుండా..తాను కూడా కాల్చుకుని చనిపోయింది. అమెరికాలోని టెక్సాస్ లో ఈ దారుణం జరిగింది.
యూపీకి చెందిన మెహర్ జాహన్ అనే మహిళ తన భర్తను తాళ్లతో కట్టేసి సిగరెట్ తో ఒంటి పై వాతలు పెట్టింది. నిందితురాలు ముందు భర్తకు మత్తు మందు ఇచ్చి అతడి కాళ్లు , చేతుల్ని కట్టేసింది. తర్వాత సిగరెట్ వెలిగించి చేతులు, కాళ్లు, ఒంటి పై వాతలు పెట్టింది.
వంట చేయడం ఆలస్యమైందని భార్యను హత్య చేశాడో భర్త. మేడ్చల్ జిల్లా బాచుపల్లి పోలీస్‌స్టేషన్ పరిధిలో సోమవారం రాత్రి ఈ దారుణ ఘటన చోటుచేసుకుంది.వంట రుచిగా లేదని నవీన్ అనే వ్యక్తి భార్య తల పై ఇటుక రాయితో బలంగా కొట్టాడు. దీంతో ఆమె అక్కడికక్కడే మృతి చెందింది.
ఏంటో మన దేశం...ముందుకు పరుగెడుతున్నామో...వెనక్కు వెళుతున్నామో తెలియడం లేదు. ఇంత అభివృద్ధి చెందుతున్నా...వరకట్నం వేధింపులు. చావులు మాత్రం ఆగడం లేదు. తాజాగా గ్రేటర్ నోయిడాలో ఫార్చ్యునర్ కారు కట్నంగా ఇవ్వలేదని ఓ భార్యని భర్త చంపేశాడు.
ఒక మొసలి తన దవడలలో ఎవరినైనా పట్టుకుంటే, దాని నుంచి తప్పించుకోవడం దాదాపు అసాధ్యం అవుతుంది.కాని ఓ మహిళ మొసలినే చంపేసింది..
ఢిల్లీ లిక్కర్ స్కామ్ కేసులో బీఆర్ఎస్ ఎమ్మెల్సీ కవితకు రౌస్ అవెన్యూ కోర్టు ఏడు రోజుల కస్టడీ విధించింది. ఈ నేపథ్యంలో ఆదివారం ఈడీ అధికారులు కవితను విచారించారు. ఈరోజు కూడా ఆమె విచారణ కొనసాగనుంది. ఆమెతో పాటూ ఆమె భర్త అనిల్‌ను కూడా ఈడీ ఈరోజు విచారించనుంది.
మూడురోజుల క్రితం ఆస్ట్రేలియాలో చెత్త బుట్టలో దొరికిన హైదరాబాద్ మహిళ శ్వేత శవం కేసు విషయంలో నమ్మలేని నిజాలు వెలుగులోకి వస్తున్నాయి. మహిళను హత్య చేసింది తానేని భర్తే స్వయంగా ఒప్పుకున్నాడు. ఆ విషయం కూడా హైదరాబాద్‌లో ఉన్న మహిళ తల్లిదండ్రులకే నేరుగా వచ్చి చెప్పాడు మహానుభావుడు.
ఇంట్లో, బయట భార్యను సమానంగా గౌరవించేవాడే ఉత్తమమైన భర్త. ఇష్టాలు, అయిష్టాలు లాంటి చిన్న విషయాలపై భర్త శ్రద్ధ వహిస్తున్నాడంటే అతను బెస్ట్ అని చెప్పవచ్చు. ఓ మంచి భర్త తన అహాన్ని పక్కనపెట్టి తన భార్యకు ప్రాముఖ్యతనిస్తాడు.
భార్య భర్తల మధ్య గొడవల వల్ల విడిపోయిన జంటలు ఎన్నో ఉన్నాయి. భార్యకు భర్త భరణం చెల్లించాలని కోర్టులు తీర్పులు ఇస్తుంటాయి. కానీ ఓ దంపతుల విడాకుల కేసులో ఇండోర్ కోర్టు సంచలన తీర్పు ఇచ్చింది. భార్యే భర్తకు భరణం కింద నెలకు రూ. 5వేలు చెల్లించాలంటూ ఆదేశాలు జారీ చేసింది.