Husband Killed Wife: వరకట్న వేధింపులు ?.. భార్యను చంపి మంచం కింద దాచిపెట్టిన భర్త
కర్ణాటకలోని బెలగావిలో దారుణం జరిగింది. ఓ వ్యక్తి తన భార్యను చంపి మృతదేహాన్ని మంచం కింద దాచిపెట్టడం కలకలం రేపింది. ఇంతకీ అసలేం జరిగిందో తెలియాలంటే ఈ స్టోరీ చదవాల్సిందే.
Husband killed wife: షాకింగ్ వీడియో- విడాకుల విషయంలో లొల్లి.. నడిరొడ్డుపై కాల్చి చంపిన భర్త
UPలోని గోరఖ్‌పూర్‌లో భార్యా భర్తల మధ్య జరిగిన గొడవ విషాదాన్ని నింపింది. భర్త విశ్వకర్మ విడాకులు కోరగా.. భార్య మమత దానికి ఒప్పుకోలేదు. ఇదే విషయంలో ఇద్దరి మధ్య గొడవ జరిగింది. దీంతో భర్త పిస్టల్‌తో రెండు రౌండ్లు కాల్పులు జరిపి తన భార్యను హత్య చేశాడు.
Husband kills Wife: వీడు భర్త కాదు..బద్మాష్ గాడు... భార్య నల్లగాఉందని యాసిడ్‌తో..
ఉదయ్‌పూర్‌కు చెందిన లక్ష్మి, కిషన్ భార్యా భర్తలు. పెళ్లయిన తర్వాత నుంచి కిషన్ తన భార్య లక్ష్మితో రంగు విషయంలో గొడవపడుతూ వస్తున్నాడు. నల్లగా ఉన్నావంటూ వేధిస్తూ వస్తున్నాడు. తాజాగా యాసిడ్ పోసి నిప్పంటించడంతో ఆమె మరణించింది.
TG Crime : మరో దారుణం.. అడవిలో భార్యను చంపి కాల్చేసిన భర్త
హైదరాబాద్ బోడుప్పల్లో భార్యను ముక్కలు ముక్కలుగా నరికి మూసినదిలో పడేసిన ఘటనను మరవకముందే మరో ఘటన వెలుగులోకి వచ్చింది. భార్యను అడవిలో చంపి ఏకంగా కాల్చివేయడం సంచలనం సృష్టించింది. ఈ ఘటన నాగర్ కర్నూల్ జిల్లాలో చోటు చేసుకుంది.
Bengaluru: ఎంత పనిచేశావురా.... భార్యను తొక్కి చంపిన భర్త..
బెంగళూర్‌లో భార్యభర్తల మధ్య జరిగిన చిన్న గొడవ భార్య హత్యకు దారి తీసింది. కోపాన్ని అదుపు చేసుకోలేకపోయిన హరీష్‌కుమార్ తన భార్య పద్మజను కడతేర్చాడు. కోపంతో భార్యను నేలపై పడేసి, గొంతుపై కాలితో తొక్కుతూ ప్రాణం పోయేంత వరకు తొక్కి చంపాడు.
TG Crime : హైదరాబాద్‌లో ఘోరం..భార్యను వివస్త్రను చేసి, హత్యచేసిన భర్త
తెలంగాణ రాజధాని నగరం హైదరాబాద్‌లోని బోరబండలో ఆమానవీయ ఘటన వెలుగు చూసింది. మద్యం మత్తులో భార్యను వివస్త్ర చేయడంతో పాటు గుండు చేయించి మరి హత్య చేసిన ఘటన కలకలం సృష్టించింది. బోరబండలోని సాయిబాబానగర్‌లో భార్యను భర్త నర్సింహులు దారుణంగా హత్య చేశాడు.
Husband: భార్య తల నరికి పోలీస్ స్టేషన్‌కు తీసుకెళ్లిన భర్త.. ఎందుకంటే?
భార్యకు వివాహేతర సంబంధం ఉందని అనుమానంతో భర్త ఆమెని దారుణంగా హత్య చేశాడు. తల నరికి భర్త పోలీస్‌స్టేషన్‌కు వెళ్లాడు. ఈ ఘటన బెంగళూరులోని అనేకల్ ప్రాంతంలో వెలుగులోకి వచ్చింది. 28 ఏళ్ల శంకర్, 26ఏళ్ల మానస భార్యా భర్తలు. వారికి ఓ బిడ్డ కూడా ఉంది.
/rtv/media/media_files/2025/10/09/crime-2025-10-09-19-02-29.jpg)
/rtv/media/media_files/2025/09/05/husband-killed-wife-2025-09-05-15-37-49.jpg)
/rtv/media/media_files/2025/09/01/husband-pours-acid-on-wife-2025-09-01-12-26-10.jpg)
/rtv/media/media_files/2025/08/24/husband-kills-and-burns-wife-2025-08-24-21-10-16.jpg)
/rtv/media/media_files/2025/07/09/bengaluru-man-kills-wife-2025-07-09-20-51-12.jpg)
/rtv/media/media_files/2025/07/06/wife-attacked-husband-2025-07-06-08-41-47.jpg)
/rtv/media/media_files/2025/06/07/wFS1gaDqz136kwTDTQAi.jpg)