తెలంగాణ TG News: ప్లాట్ల రిజిస్ట్రేషన్ పై రేవంత్ సర్కార్ అదిరిపోయే శుభవార్త.. భారీ డిస్కౌంట్! తెలంగాణ ప్రభుత్వం గత 4ఏళ్లుగా రిజిస్ట్రేషన్ కాని ప్లాట్లకు రిజిస్ట్రేషన్‌లో రాయితీ కల్పించింది. మార్చి 31లోగా 25శాతం డిస్కౌంట్‌తో ప్లాట్ల రిజిస్ట్రేషన్ నేరుగా సబ్ రిజిస్ట్రర్ ఆఫీస్‌లోనే అవకాశం కల్పించింది. LRS పథకం అమలులో ప్రభుత్వం ఆ నిర్ణయం తీసుకుంది. By K Mohan 20 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నల్గొండ Nalgonda: ఇంటి స్థలం పట్టాల పంపిణీ కార్యక్రమంలో రసాభాస నల్గొండ జిల్లాలో ఇళ్ల స్థలాల పంపిణీ వ్యవహారం రసాభాసకు దారి తీసింది. నల్గొండ జిల్లా మాడ్గూలపల్లి మండల పరిధిలోని ఆగమోత్కూరులో ఎమ్మెల్యే నల్లమోతు భాస్కర్‌రావు పర్యటించారు. ఆ గ్రామంలో లబ్దిదారులకు ఇళ్ల పట్టాలు ఇవ్వడంలేదని, బీఆర్ఎస్ కార్యకర్తలకు ఇస్తున్నారని గ్రామస్తులు ఆందోళనకు దిగారు. By Karthik 29 Aug 2023 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn