లైఫ్ స్టైల్ Hot Water: ఉదయం లేవగానే వేడి నీరు తాగే అలవాటు ప్రమాదకరమా? ప్రతి ఉదయం ఖాళీ కడుపుతో వేడి నీరు తాగడం ఆరోగ్యానికి మంచిదంటారు. కానీ అధికంగా తీసుకుంటే విషపూరితంగా మారుతుంది. కడుపులో అల్సర్ ఉన్నవారు ఖాళీ కడుపుతో వేడి నీరు తాగకూడదు. వేడి నీరు తాగడం వల్ల శరీరం లోపల వేడి పెరుగుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 24 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
వెబ్ స్టోరీస్ వేడి నీళ్లతో స్నానం చేస్తున్నారా? వేడి నీళ్లతో స్నానం చేయడం వల్ల జుట్టు పాడవుతుంది. అలాగే చర్మ సమస్యలు, మొటిములు వస్తాయని నిపుణులు చెబుతున్నారు. వెబ్ స్టోరీస్ By Kusuma 02 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Geezer: గీజర్ వాడుతున్నారా.. తస్మాత్ జాగ్రత్త! గీజర్ నుంచి కొన్ని విషపూరిత రసాయనాలు లీక్ అవుతుంటాయి. ఇవి బయటకు వెళ్లాలంటే బాత్రూమ్లో వెంటిలేషన్ ఉండేలా చూసుకోవాలి. లేకపోతే వీటి నుంచి వచ్చే గ్యాస్ వల్ల ప్రాణాలు కూడా పోయే ప్రమాదం ఉందని నిపుణులు హెచ్చరిస్తున్నారు. By Kusuma 01 Dec 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ పరగడుపున గోరువెచ్చని నీరు తాగడం మంచిదేనా? రోజూ ఉదయం పరగడుపున గోరు వెచ్చని నీరు తాగడం వల్ల జీర్ణ సమస్యలు తగ్గడం, బరువు పెరగడం, మలబద్దకం సమస్యలు, ఒత్తిడి, రక్తప్రసరణ వంటి సమస్యల నుంచి విముక్తి పొందవచ్చు. ఉదయం పూట వేడినీరు తాగడం వల్ల రోజంతా యాక్టివ్గా కూడా ఉంటారు. By Kusuma 27 Sep 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health | గుండె ఆరోగ్యానికి వేడి నీరు తాగడం మంచిదేనా? గుండె జబ్బులు ఉన్నవారు తమ గుండె ఆరోగ్యంపై ప్రత్యేక శ్రద్ధ వహించడం చాలా ముఖ్యం. తద్వారా రక్త ప్రసరణ బాగా జరుగుతుంది మరియు గుండె రక్తాన్ని సరిగ్గా పంపుతుంది. గుండె రోగులు వేడినీరు తాగడం నిజంగా మంచిదేనా? వివరంగా తెలుసుకుందాం By Lok Prakash 06 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hot Water: వేసవిలో గోరువెచ్చని నీరు తాగడం మంచిదా? కాదా? వేసవిలో గోరువెచ్చని నీరు తాగడంపై చాలా మందికి అనేక అనుమానాలు వ్యక్తం అవుతుంటాయి. గోరువెచ్చని నీరు తాగడం వల్ల శరీరం చల్లబడుతుందని కొందరంటే అది శరీరానికి మంచిది కాదని మరికొందరు నమ్ముతున్నారు.అయితే వేసవిలో వేడినీరు తాగడం వల్ల కలిగే ప్రయోజనాలు, అప్రయోజనాల గురించి తెలుసుకుందాం. By Durga Rao 30 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Water Purification : ఆర్వో మిషన్ లేకపోయినా నీటిని శుద్ది చేయోచ్చు.. ఎలాగో చూసేద్దామా! ఇంట్లో నీటిని శుద్ధి చేయాలనుకుంటే, మరిగించిన తర్వాత మాత్రమే నీటిని త్రాగాలి. మన పెద్దలు కాచిన నీటిని తాగమని సిఫార్సు చేస్తారు. ఎందుకంటే వేడినీరు క్రిములను చంపుతుంది. దీని కోసం, నీటిని బాగా మరిగించి, ఆపై నీటిని పూర్తిగా చల్లబరచండి. నీరు చల్లారిన తర్వాత మాత్రమే తినాలి. By Bhavana 15 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hair Tips: ఈ రెండు పనులు చేస్తే మీ జుట్టు పట్టుకుని లాగినా ఊడదు వేడినీటితో తలస్నానం చేస్తే తొందరగా జుట్టు రాలుతుందని వైద్యులు అంటున్నారు. వేడి నీటితో తలస్నానం చేస్తే జుట్టు కుదుళ్లకు రక్తప్రసరణ తగ్గిపోవటంతోపాటు పోషకవిలువలు అందవు. చన్నీటి స్నానం చేస్తే జుట్టు రాలడం తగ్గుతుంది. శరీరానికి కూడా మంచిదని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 05 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hot Water Bath: వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి తగ్గుతుందా?..నిపుణులు ఏమంటున్నారు? ఎక్కువ వేడి నీటితో స్నానం చేస్తే సంతానోత్పత్తి లేదా స్పెర్మ్ నాణ్యతపై ప్రభావం చూపుతుందని నిపుణులు అంటున్నారు. వేడి నీళ్లలో ప్రతికూల ప్రభావాలు ఉంటాయని అధ్యయనంలో గుర్తించారు. గోరువెచ్చని నీటితో స్నానం చేయడం మంచిది.శీతాకాలంలో వేడి నీటితో స్నానం చేస్తే ఎటువంటి హాని ఉండదు. By Vijaya Nimma 28 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn