Amla Leaves: ఉసిరి మాత్రమే కాదు దాని ఆకులతోనూ ఎంతో మేలు
ఉసిరి ఆకులు కాయల్లాగే ప్రయోజనకరంగా ఉంటాయి. ఈ ఆకులలో అనేక ఔషధ గుణాలు ఉన్నాయి. ఉసిరి శరీరానికి టానిక్‌గా పనిచేస్తుంది. ఉదయం ఖాళీ కడుపుతో ఉసిరి ఆకులు తింటే శరీరంలో పేరుకుపోయిన మురికిని తొలగటంతోపాటు అనేక వ్యాధుల నుంచి ఉపశమనం లభిస్తుంది.