కాన్పూర్ లంబోర్గిని యాక్సిడెంట్.. టుబాకో టైకూన్ కుమారుడు శివం మిశ్రా అరెస్ట్!
ఓవర్ స్పీడ్తో ఓ లంబోర్గిని కారు దూసుకొచ్చి బీభత్సం సృష్టించిన విషయం తెలిసిందే. ఈ కేసులో ప్రధాన నిందితుడిని పోలీసులు ఎట్టకేలకు అరెస్ట్ చేశారు. టొబాకో బిజినెస్ మ్యాన్ కేకే మిశ్రా కుమారుడు శివం మిశ్రాను గురువారం ఉదయం పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
/rtv/media/media_files/2026/05/03/fotojet-2026-05-03-11-58-07.jpg)
/rtv/media/media_files/2026/02/12/shivam-mishra-arrest-2026-02-12-12-18-32.jpg)
/rtv/media/media_files/2025/07/30/nandini-kasyap-2025-07-30-15-37-09.jpg)