Kolkata: బెంగాల్లోనూ బుల్డోజర్ల రాజకీయం.. అర్ధరాత్రి టీఎంసీ ఆఫీసు కూల్చివేత
బీజేపీ అధికారంలో ఉన్న రాష్ట్రాలలో కొనసాగిస్తున్న బుల్డోజర్ల సంస్కృతి పశ్చిమబెంగాల్‌కు పాకింది. అక్కడ ఇన్నాళ్లు అధికారంలో ఉన్న టీఎంసీ పార్టీని ఓడించి బీజేపీ విజయం సాధించడంతో అక్కడ బుల్డొజర్లు గర్జిస్తున్నాయి.
షేర్ చేయండి
West Bengal : పశ్చిమబెంగాల్లో చెలరేగిన హింస..పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు, ధ్వంసం
పశ్చిమ బెంగాల్ అసెంబ్లీ ఎన్నికల ఫలితాల అనంతరం రాష్ట్ర రాజకీయ ముఖచిత్రం ఒక్కసారిగా మారిపోయింది. ఈ ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీ విజయం సాధించడంతో పలు చోట్ల రాజకీయ హింస చెలరేగింది. రాష్ట్రంలోని పలుచోట్ల టీఎంసీ కార్యాలయాలపై దాడులు చేయడంతో పాటు నిప్పుపెట్టారు.
షేర్ చేయండి
Web Stories
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!
ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
No more pages
మా వార్తాలేఖకు సభ్యత్వాన్ని పొందండి!ప్రత్యేకమైన ఆఫర్లు మరియు తాజా వార్తలను పొందిన మొదటి వ్యక్తి అవ్వండి
/rtv/media/media_files/2026/05/26/high-tension-on-the-west-bengal-bangladesh-border-2026-05-26-16-12-42.jpg)
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-09-19-40.jpg)
/rtv/media/media_files/2026/05/06/fotojet-2026-05-06-07-16-56.jpg)