తెలంగాణ Betting Apps Case : బెట్టింగ్ యాప్స్ పై మరో ఫిర్యాదు.. బాలయ్య, ప్రభాస్ లు కూడా.... బెట్టింగ్ యాప్స్ ప్రమోషన్స్ కేసు రెండు తెలుగు రాష్ట్రాలను కుదిపేస్తోంది. ఈ క్రమంలో టాలీవుడ్ సీనియర్ హీరో అయిన నందమూరి బాలకృష్ణ , గోపీచంద్‌తో పాటు పాన్ ఇండియా స్టార్ ప్రభాస్ పై తాజాగా సైబర్ క్రైమ్ పోలీసులకు రామా రావు అనే వ్యక్తి ఫిర్యాదు చేశారు. By Madhukar Vydhyula 23 Mar 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas The RajaSaab Updates: రాజాసాబ్ లో నా రోల్ అదే: మాళవిక మోహనన్ కేరళ ముద్దుగుమ్మ మాళవిక మోహనన్ వరుస సినిమాలతో దూసుకుపోతుంది. ప్రభాస్‌తో "రాజా సాబ్" సినిమాలో తన పాత్ర గురించి వివరిస్తూ తన పాత్ర సినిమా మొదటి నుండి చివరి వరకు ఉంటుందని చాలా ప్రాధాన్యం ఉన్న పాత్ర అని చెప్పుకొచ్చింది. By Lok Prakash 23 Feb 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas: ఇమ్వానికి ఇంటి భోజనం తినిపించిన యంగ్ రెబల్ స్టార్! ప్రభాస్‌తో వర్క్ చేసిన ఎవరైనా ఆయన ఇంటి ఫుడ్‌ని టేస్ట్ చేయాల్సిందే.తాజాగా ఇమాన్వి 'ఫౌజీ' సెట్లో ప్రభాస్ ఇంటి భోజనం రుచి చూసింది. సోషల్ మీడియా ద్వారా ప్రభాస్ ఇంటి నుంచి వచ్చిన ఫుడ్ వీడియోను షేర్ చేసి థాంక్యూ చెప్పింది. By Bhavana 31 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Upcoming Movies: ప్రభాస్ ఆల్ టైమ్ రికార్డ్.. ఒకేసారి అన్ని సినిమాలా..!! ఒకటి కాదు రెండు కాదు రెబెల్ స్టార్ ప్రభాస్ చేతిలో ఇప్పుడు ఏకంగా 8 సినిమాలు ఉన్నాయి. "ఫౌజీ", "రాజా సాబ్", "సలార్ 2", "కల్కి 2", "స్పిరిట్" వంటి భారీ ప్రాజెక్టులతో ఫుల్ బిజీగా ఉన్నారు. అయితే ఈ సినిమాలు అన్ని ప్రభాస్ ఎలా మేనేజ్ చేస్తారో చూడాలి. By Lok Prakash 25 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film పశ్చిమ గోదావరి అమ్మాయితో ప్రభాస్ పెళ్లి.. || Prabhas Marriage Latest Update || Ram Charan || RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Film ప్రభాస్ పెళ్లి అమ్మాయి ఎవరంటే..! || Ram Charan Revealed Prabhas Marriage Updates || RTV By RTV 11 Jan 2025 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Shorts for app ప్రభాస్ ఇంటి వద్ద ఫ్యాన్స్ రచ్చ రచ్చ By RTV Shorts 23 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Kalki 2898AD: జవాన్ రికార్డు బ్రేక్ చేసిన కల్కి..! ప్రభాస్ 'కల్కి'.. షారుఖ్ ఖాన్ 'జవాన్' రికార్డులను బ్రేక్ చేసింది. ఇప్పటివరకు దేశవ్యాప్తంగా రూ.640 కోట్లు సాధించిన చిత్రంగా 'జవాన్' నాలుగో స్థానంలో ఉండగా.. తాజాగా 'కల్కి' 640.6 కోట్లతో 'జవాన్' ను వెనక్కి నెట్టి ఆ ప్లేస్‌లో వచ్చి చేరింది. By Archana 07 Aug 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
సినిమా Prabhas Spirit: ప్రభాస్ కోసం హాలీవుడ్ విలన్.. 'స్పిరిట్' నెక్స్ట్ లెవెల్ అప్డేట్..! ప్రభాస్- సందీప్ రెడ్డి వంగ కాంబోలో రాబోతున్న మోస్ట్ అవైటెడ్ ఫిల్మ్ 'స్పిరిట్'. తాజాగా ఈ మూవీకి సంబంధించిన సాలిడ్ అప్డేట్ ఒకటి నెట్టింట వైరలవుతోంది. ఈ సినిమాలో హాలీవుడ్ స్టార్ మా డాంగ్-సియోక్ విలన్ గా నటించబోతున్నట్లు ప్రచారం జరుగుతోంది. By Archana 09 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn