Rains: మరో అల్పపీడనం..రెండు రాష్ట్రాల్లో మరో నాలుగు రోజుల పాటు వానలే..
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
బంగాళాఖాతంలో మరో అల్పపీడనం ఏర్పడింది. దీని వల్ల నాలుగు రోజుల పాటు ఉరుములు, మెరుపులతో కూడిన వర్షాలు పడే అవకాశాలున్నాయని వాతావరణ శాఖ తెలిపింది.
స్పెయిన్లో భారీ వర్షాలు సృష్టించిన వరద బీభత్సానికి ఇప్పటి వరకు 205 మంది మరణించినట్లు తెలుస్తోంది. విద్యుత్, రవాణా మార్గం అన్ని స్తంభించిపోయాయి. దీంతో ప్రజలు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు.
ఆంధ్ర, తెలంగాణ రాష్ట్రాల్లోని కొన్ని జిల్లాలో నేడు భారీ వర్షాలు కురవనున్నాయి. దీంతో తెలంగాణలోని కొన్ని జిల్లాలకు వాతావరణ శాఖ ఎల్లో అలర్ట్ ప్రకటించింది. కొన్ని చోట్ల ఉరుములు, మెరుపులతో కూడిన ఈదురు గాలులు కూడా వీచే అవకాశముందని తెలిపింది.
బంగాళాఖాతంలో దానా తుఫాన్| Dana Tufan gets stronger day by day in Bay of Bengal and Weather reports caution Coastal Residents to be alert | RTV