Pakistan Floods: పాకిస్తాన్లో 300 మంది మృతి.. 140కిపైగా చిన్నారులే
గత కొన్ని రోజులుగా పాకిస్తాన్లో కురుస్తున్న భారీ వర్షాలు, ఆకస్మిక వరదల కారణంగా తీవ్ర నష్టం వాటిల్లింది. ఈ జల ప్రళయానికి ఇప్పటివరకు 300 మందికి పైగా మరణించారని అధికారులు తెలిపారు. మృతుల్లో 140 మందికి పైగా చిన్నారులు ఉండటం అత్యంత విషాదకరం.
TungaBhadra : తుంగ భద్రకు పొంచి ఉన్న ముప్పు?.. పనిచేయని గేట్లు..
కర్ణాటక, ఆంధ్ర, తెలంగాణ మూడు రాష్ట్రాలకు సాగు, తాగునీటిని అందిస్తున్న తుంగభద్ర ప్రాజెక్టుకు ముప్పు పొంచి ఉంది. ప్రాజెక్టుకు ఉన్న మొత్తం 33 గేట్లలో మరో ఏడు గేట్లు కూడా పనిచేయడం లేదు. గతేడాది ఆగస్టు 10న కురిసిన భారీ వర్షాలకు 19వ గేటు కొట్టుకుపోయింది.
Heavy Rains : బంగాళాఖాతంలో అల్పపీడనం.. మరో రెండు రోజుల పాటు భారీ వర్షాలు
బంగాళాఖాతంలో అల్పపీడనం ప్రభావంతో తెలుగు రాష్ట్రాల్లో భారీ వర్షాలు కురుస్తున్నాయి. మరో రెండు రోజుల పాటు తెలుగు రాష్ట్రాల్లో వానలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది.
BIG BREAKING: ఢిల్లీలో కుప్పకూలిన చారిత్రక కట్టడం.. స్పాట్లో 9 మంది
భారీ వర్షాల మూలంగా ఢిల్లీలోని ఓ చారిత్రక కట్టడం ప్రాంగణంలోఉన్న దర్గా కుప్పకూలింది. నిజామూద్దీన్ ప్రాంతంలోని మొఘల్ చక్రవర్తి హుమాయూన్ సమాధి సమీపంలో ఉన్న దర్గా పైకప్పు శుక్రవారం సాయంత్రం ఒక్కసారిగా కూలిపోయింది. థిలాల కింద 9 మంది చిక్కుకున్నట్లు సమాచారం.
తెగిన రోడ్డు.. నీళ్లలో పడ్డ బస్సు.. | Road Washed Away In Floods | Mahabubnagar Rains | Weather |RTV
Weather Update: హైదరాబాద్లో మరో రెండు గంటల్లో కుండపోత వర్షాలు.. ఈ ఏరియాల్లో రెడ్ అలర్ట్ జారీ
తెలంగాణలోని హైదరాబాద్లో మరికొన్ని గంటల్లో భారీ వర్షం కురవనున్నట్లు వాతావరణ శాఖ వెల్లడించింది. ఈ క్రమంలోనే జీహెచ్ఎంసీ అంతటా అధికారులు రెడ్ అలర్ట్ జారీ చేశారు. ప్రజలంతా అప్రమత్తంగా ఉండాలని అధికారుల హెచ్చరికలు జారీ చేశారు.
/rtv/media/media_files/2025/08/16/pakistan-due-to-heavy-rains-2025-08-16-14-44-18.jpg)
/rtv/media/media_files/2025/08/16/tungabhadra-dam-at-risk-2025-08-16-09-51-14.jpg)
/rtv/media/media_files/2025/08/16/rains-2025-08-16-09-40-24.jpg)
/rtv/media/media_files/2025/08/15/historic-building-collapses-in-delhi-2025-08-15-18-26-56.jpg)
/rtv/media/media_files/2025/05/19/iA3GBL6T0BwcWGu9HJVz.jpg)
/rtv/media/media_files/2025/08/12/hydra-2025-08-12-19-52-41.jpg)