ఆంధ్రప్రదేశ్ Tirupathi: తిరుపతిలో భారీ వర్షం..ఇబ్బందులు పడుతున్న భక్తులు దక్షిణ ఆంధ్రప్రదేశ్‌లో భారీ వర్షాలు పడుతున్నాయి. తిరుపతిలో ఈరోజు భారీ వర్షం కురిసింది. దీంతో తిరుపతికి వచ్చిన పర్యాటకులు,యాత్రికులు తీవ్ర ఇబ్బందులు ఎదుర్కొన్నారు. రోడ్లన్నీ జలమయం అయ్యాయి వాహనదారులు , పాదచారులు తిరగడానికి పాట్లు డుతున్నారు. By Manogna alamuru 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Floods : జలపాతం చూసేందుకు వెళ్లి.. వరదలో చిక్కుకున్న 80 మంది గోవాలో ఓ జలపాతాన్ని చూసేందుకు వెళ్లిన టూరిస్టులు చిక్కుల్లో పడ్డారు. అక్కడ భారీ వర్షాలు కురుస్తున్న నేపథ్యంలో నది నీటి మట్టం పెరిగిపోయింది. దీంతో అక్కడికి వచ్చిన 80 మంది వరదల్లోనే చిక్కుకుపోయారు. ప్రస్తుతం రెస్యూ టీం వాళ్లని రక్షించేందుకు ప్రయత్నిస్తోంది. By B Aravind 07 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం..మరో నాలుగు రోజులు ఇలాగే! తెలంగాణ రాజధాని నగరంలో మంగళవారం రాత్రి 9 గంటల నుంచి భారీ వర్షం కురుస్తోంది. జూబ్లీహిల్స్, బంజారా హిల్స్, కోఠి, ఎల్బీనగర్, లక్డీకాపూల్, దిల్ సుఖ్ నగర్ లో భారీ వర్షం కురుస్తునే ఉంది. పలుచోట్ల రోడ్లపై వర్షపు నీరు భారీగా నిలిచిపోయింది. By Bhavana 03 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
క్రైం TS : ఘోర విషాదం.. ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి..! నాగర్‌కర్నూలు జిల్లాలో విషాదం నెలకొంది. వనపట్లలో భారీవర్షానికి మట్టిమిద్దె కూలడంతో ఒకే కుటుంబానికి చెందిన నలుగురు మృతి చెందారు. తల్లి గొడుగు పద్మ, ఇద్దరు కూతుళ్లు పప్పి, వసంత, కుమారుడు విక్కి అక్కడికక్కడే మృతి చెందారు. తీవ్రగాయాలైన తండ్రి భాస్కర్‌ను ప్రభుత్వాసుపత్రికి తరలించారు. By Jyoshna Sappogula 01 Jul 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Telangana : రాష్ట్రంలో రాగల నాలుగురోజులు వర్షాలే.. వర్షాలు! తెలంగాణలో రానున్న నాలుగు రోజుల పాటు మోస్తరు నుంచి భారీ వర్షాలు కురిసే అవకాశాలున్నట్లు హైదరాబాద్ వాతావరణ కేంద్రం హెచ్చరికలు జారీ చేసింది. దీంతో రాష్ట్రంలోని పలు జిల్లాలకు ఐఎండీ అధికారులు ఎల్లో అలర్ట్ ను జారీ చేసింది. By Bhavana 26 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Sikkim : సిక్కింలో భారీ వర్షం... చిక్కుకున్న పర్యాటకులు! సిక్కింలో వర్ష బీభత్సం కొనసాగుతుంది. ఎడతెరిపి లేకుండా పడుతున్న వానలకు పర్యాటకులు పలు ప్రాంతాల్లో చిక్కుకుపోయారుఈ వరదల వల్ల రాష్ట్రంలో పలు ప్రాంతాల్లో 1,200 మందికి పైగా స్వదేశీ, విదేశీ పర్యాటకులు చిక్కుకుపోయారు. By Bhavana 15 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Uppal : SRH vs GT మ్యాచ్ వర్షార్పణం.. ప్లే ఆఫ్స్‌కు హైదరాబాద్! గురువారం ఉప్పల్ వేదికగా జరిగాల్సిన SRH Vs GT మ్యాచ్ వర్షార్పణం అయింది. ఇరుజట్లకు చెరో పాయింట్ లభించింది. 15 పాయింట్లతో మూడో స్థానంలో నిలిచిన హైదరాబాద్ జట్టు నేరుగా ప్లే ఆఫ్స్ కు అర్హత సాధించింది. By srinivas 16 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad Rains: భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం.. కిలోమీటర్ల మేర ట్రాఫిక్ జామ్..! భారీ వర్షంతో హైదరాబాద్ అతలాకుతలం అవుతోంది. హైటెక్ సిటీ, మియాపూర్, కూకట్పల్లి, జెఎన్టీయూ, మాదాపూర్, ఫైనాన్షియల్ డిస్ట్రిక్ ఏరియాల్లో భారీ వర్షం పడుతోంది. ఎర్రగడ్డలో రోడ్లపై మోకాళ్ల లోతు నీళ్లు వచ్చాయి. వర్షం కారణంగా ట్రాఫిక్ కు తీవ్ర అంతరాయం ఏర్పడింది. By Jyoshna Sappogula 07 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Hyderabad : హైదరాబాద్ లో భారీ వర్షం! ఉదయం వరకు ఉక్కపోతతో అల్లాడిన భాగ్య నగరం వాసులు ఒక్కసారిగా చల్లబడ్డారు. హైదరాబాద్ నగరంలో భారీ వర్షం కురిసింది. ఉదయం 8 గంటల నుంచి ప్రారంభమైన వర్షం దాదాపు గంటన్నర సేపు పడింది. నగరంలోని అనేక ప్రాంతాల్లో వాన పడటంతో నగర వాసులకు ఉపశమనం లభించింది. By Bhavana 20 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn