Latest News In Telugu Health : ఈ చిన్న చిట్కాతో అనేక వ్యాధులకు చెక్.. మీ ఆయుష్షు కూడా పెరుగుతుంది! రోజుకు 25 నిమిషాలు వ్యాయామం చేయడం వల్ల నిద్ర నాణ్యత పెరుగుతుంది. ఇది టైప్-2 డయాబెటిస్ ప్రమాదాన్ని తగ్గిస్తుంది. రోగనిరోధక శక్తి పెరగడంతో పాటు రక్తపోటు కంట్రోల్లో ఉండేలా చేస్తుంది.వ్యాయామం చేయడం వల్ల ఒత్తిడి కూడా తగ్గుతుంది. By Trinath 30 Jun 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: గుండె జబ్బు ఉన్నవారు వేడినీరు తాగితే ఏం అవుతుందో తెలుసా..? ఉదయాన్నే ఖాళీ కడుపుతో గోరువెచ్చని నీటిని తాగడం చాలా ముఖ్యమని ఆరోగ్య నిపుణులు అంటున్నారు. గుండె వేసవిలో కూడా గోరువెచ్చని నీటిని తాగాలి. జలుబు, దగ్గు వంటి సమస్యలు ఉన్నా వేడి నీటిని తాగవచ్చు. ఇది గుండె ఆరోగ్యాన్ని బాగా ఉంచుతుందని చెబుతున్నారు. By Vijaya Nimma 22 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: గుండెలో రంధ్రం అంటే ఏంటి? లక్షణాలు, చికిత్సను తెలుసుకోండి! గుండెలో రంధ్రం ఒక క్లిష్టమైన వైద్య పరిస్థితి. నిపుణుల అభిప్రాయం ప్రకారం.. చిన్న వెంట్రిక్యులర్ సెప్టల్ లోపాలు చాలా ప్రమాదకరమైనవి కావు ఎందుకంటే అవి సమయంతో నయం అవుతాయి. అయితే మధ్యస్థ, పెద్ద పరిమాణాల VSDలు ప్రాణాంతకం కావచ్చని నిపుణులు అంటున్నారు. By Vijaya Nimma 20 May 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health : ఈ ఐదు విత్తనాలతో గుండె జబ్బుల ప్రమాదానికి చెక్..! శరీరంలో అధిక కొలెస్ట్రాల్ స్థాయి గుండెపోటుకు కారణమయ్యే ప్రమాదం ఉంటుంది. ఈ పరిస్థితిని నివారించడానికి, ప్రతి ఒక్కరూ తమ ఆహారంలో ప్రోటీన్లు, మినరల్స్, విటమిన్లు అధికంగా ఉండే ఈ ఐదు విత్తనాలను తప్పనిసరిగా చేర్చుకోవాలి. చియా, అవిసె, గుమ్మడికాయ, సన్ ఫ్లవర్ సీడ్స్. By Archana 28 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: గుండెకు మేలు చేసే మసాలా దినుసులు.. తప్పక తెలుసుకోండి గుండె ఆరోగ్యాన్ని మెరుగుపరిచే కొన్ని ప్రత్యేక మసాలా దినుసులు ఉన్నాయి. వీటిలోని అధిక యాంటీఆక్సిడెంట్లు గుండెను ఆరోగ్యంగా ఉంచడానికి సహాయపడతాయి. నల్ల మిరియాలు, కొత్తిమీర, వెల్లుల్లి, అల్లం, పసుపు, దాల్చిన చెక్క ఆహారంలో తీసుకోవడం గుండె ఆరోగ్యానికి మంచిదని చెబుతున్నారు నిపుణులు. By Archana 18 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health : మీ గుండె ఆరోగ్యంగా ఉందా లేదా? ఎలా తెలుసుకోవచ్చు? గుండె ఆరోగ్యాన్ని చెక్ చేయడానికి అత్యంత ముఖ్యమైన పారామీటర్ రక్తపోటు. మీ రక్తపోటు ఎక్కువగా ఉంటే, అది గుండె సమస్యలకు సంకేతం. ఆరోగ్యకరమైన గుండెకు నిమిషానికి 60 నుండి 100 బీట్ల హృదయ స్పందన రేటు కూడా ముఖ్యం. అధిక బరువు ఉన్నవారికి గుండె జబ్బులు వచ్చే ప్రమాదం ఎక్కువ. By Vijaya Nimma 04 Apr 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Health Tips : గుండెను ఆరోగ్యంగా ఉంచడంలో ఈ ఆహారాలు ఎంతగానో మేలు చేస్తాయి.. గుండెపోటు నుంచి రక్షిస్తాయి! గుడ్లు తినడం వల్ల శరీరానికి కాల్షియం అందుతుంది. అదనంగా శరీరం లోపలి నుండి బలంగా మారుతుంది. ఇది రోజంతా శక్తిని ఇస్తుంది. ఒమేగా-3 ఫ్యాటీ యాసిడ్స్ కూడా ఇందులో పుష్కలంగా ఉంటాయి. ఇది గుండె ఆరోగ్యానికి చాలా మంచిది. By Bhavana 05 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Heart Health: హార్ట్ బ్లాకేజ్ సంకేతాలు ఇవే.. ముందే గుర్తించకపోతే లైఫ్ డేంజర్లో పడినట్టే! ఛాతీ నొప్పి, అలసట, వేగవంతమైన లేదా క్రమరహిత హృదయ స్పందన, శ్వాస తీసుకోవడంలో ఇబ్బంది, చేతులు లేదా కాళ్ళలో వాపు లాంటివి హార్ట్ బ్లాకేజ్కు సంకేతాలు. ప్రతి రాత్రి తగినంత నిద్రపోవడం, ఆరోగ్యకరమైన ఆహారం తీసుకోవడం, మద్యపానం-ధూమపానానికి దూరంగా ఉంటే మంచిదంటున్నారు. By Vijaya Nimma 01 Mar 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Latest News In Telugu Fish Oil : ప్రాణాన్ని కాపాడే ఫిష్ ఆయిల్.. వాడితే మీ గుండె సేఫ్ చేపల నుంచి వచ్చే ఆయిల్లో ఎన్నో అద్భుతమైన ప్రయోజనాలతోపాటు గుండెకు ఎంతో మంచిదని నిపుణులు చెబుతున్నారు. ఒమేగా 3 ఫ్యాటీ యాసిడ్ అనేది మన శరీరానికి, శరీరం ఎదుగుదలకు, ఆరోగ్యంగా ఉండటానికి దోహదపడుతుంది. ఒమెగా-3 ఆమ్లాలు డిప్రెషన్ నుంచి మనల్ని కాపాడుతాయని వైద్యులు అంటున్నారు. By Vijaya Nimma 30 Jan 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn