నేషనల్ RBI GOVERNOR: ఆర్బీఐ గవర్నర్‌కు గుండెపోటు! ఆర్బీఐ గవర్నర్ శక్తికాంత్ దాస్ కు గుండెపోటు వచ్చింది. వెంటనే ఆయనను చెన్నై అపోలో ఆసుపత్రిలో కుటుంబ సభ్యులు చేర్పించారు. ప్రస్తుతం ఆయన ఆరోగ్యం నిలకడగా ఉందని.. ప్రస్తుతం తమ పర్యవేక్షణలో ఉన్నారని వైద్యులు చెప్పారు. By V.J Reddy 26 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: ఎక్కువగా కూర్చొని పనిచేస్తే గుండెపోటు వస్తుందా? ఎక్కువసేపు ఒకే భంగిమలో కూర్చోవడం లేదా నిద్రపోవడం గుండె ఆరోగ్యాన్ని తీవ్రంగా ప్రభావితం చేస్తుంది. రోజులో 10 గంటలు లేదా అంతకంటే ఎక్కువసేపు కూర్చోవడం వల్ల గుండె జబ్బులతో మరణించే ప్రమాదాన్ని పెంచుతుందని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 22 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
Society ఖమ్మంలో 4ఏళ్ళ పాపకు గుండెపోటు.. | Doctor Gives Clarity On Heart Attack In Children | RTV By RTV 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ పోలింగ్ బూత్ దగ్గర విషాదం.. గుండెపోటుతో ఎమ్మెల్యే అభ్యర్థి మృతి బీడ్ అసెంబ్లీ నియోజకవర్గం నుంచి స్వతంత్ర ఎమ్మెల్యే అభ్యర్థిగా పోటీ చేస్తున్న బాలాసాహెబ్ షిండే గుండె పోటుతో పోలింగ్ బూత్ దగ్గర అకస్మాత్తుగా మరణించారు. వెంటనే షిండేను ఆసుపత్రికి తరలించిన అప్పటికే మరణించినట్లు వైద్యులు తెలిపారు. By Kusuma 20 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ ఖమ్మంలో కన్నీరు పెట్టించే ఘటన.. గ్రూప్-3 ఎగ్జామ్ రాసి వస్తున్న తల్లి వైపు పరిగెత్తుతూ..! గ్రూప్-3 పరీక్ష రాసి వస్తున్న తల్లిని చూసిన చిన్నారి అమ్మొచ్చిందంటూ సంబరపడింది. తల్లిని హత్తుకునేందుకు గుమ్మం వైపు పరుగు తీసింది. కానీ అమ్మను చేరక ముందే ఆ బిడ్డ గుండెపోటుతో కుప్ప కూలింది. ఆ కుటుంబంలో తీరని విషాదాన్ని నింపింది. By Vijaya Nimma 19 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: గుండె పోటు నుంచి తప్పించుకోవాలంటే.. ఈ పనులు చేయండి! జీవనశైలి, ఆహారపు అలవాట్ల వల్ల గుండెపోటు కేసులు ఎక్కువగా పెరుగుతున్నాయని నిపుణులు చెబుతున్నారు. కూరగాయలు-పండ్లు, గింజలు, విత్తనాలు తింటే గుండుకు మంచిదని చెబుతున్నారు. ధూమపానం-మద్యపానం మానుకోవాలని సూచిస్తున్నారు. By Vijaya Nimma 15 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
తెలంగాణ Hyderabad: గుడిలో ప్రదక్షిణలు చేస్తూ గుండెపోటుతో HYDలో విషాదం ఘటన వెలుగుచూసింది. KPHBలోని ఆంజనేయస్వామి గుడిలో విష్ణువర్ధన్ చనిపోయాడు. ఉదయం ఆలయంలో ప్రదక్షిణలు చేస్తున్న సమయంలో ఒక్కసారిగా గుండెపోటు రావడంతో కింద పడిపోయాడు By Bhavana 12 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
నేషనల్ Viral: బస్సు నడుపుతుండగా డ్రైవర్‌కు గుండెపోటు..కండక్టర్ ఏం చేశాడంటే! ఓ డ్రైవర్ గుండెపోటుతో కుప్పకూలిపోవడంతో బస్సు కండక్టర్ వేగంగా స్పందించడంతో పెను ప్రమాదం తప్పింది. సోషల్ మీడియా వినియోగదారులు కండక్టర్‌ను ప్రశంసించారు. అయితే కోవిడ్ తర్వాత పెరుగుతున్న గుండెపోటు కేసుల గురించి ఆందోళనలు తలెత్తుతున్నాయి. By Vijaya Nimma 08 Nov 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn
లైఫ్ స్టైల్ Heart Attack: పిల్లల్లో కూడా గుండెపోటు రావడానికి కారణం ఇదే ప్రస్తుత కాలంలో చిన్న వయసులోనే పిల్లలకు గుండెపోటు వస్తుంది. చెడు జీవనశైలి, ఆహారపు అలవాట్లు, కొన్ని రకాల ఒత్తిడి వల్ల పిల్లల గుండెపై ప్రభావం చూపిస్తున్నాయి. పిల్లవాడు లావుగా ఉంటే కొవ్వును కరిగించడానికి వ్యాయామాలు చేయించాలని నిపుణులు చెబుతున్నారు. By Vijaya Nimma 27 Oct 2024 షేర్ చేయండి Twitter షేర్ చేయండి Whatsapp LinkedIn